Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రియాంక చోప్రాపై నెటిజన్లు ఫైర్!

ప్రియాంక చోప్రాపై నెటిజన్లు ఫైర్!

  • January 8, 2021 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియాంక చోప్రాపై నెటిజన్లు ఫైర్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రియాంక చోప్రా లండన్ లో ఓ సెలూన్ ని సందర్శించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. యూకేలో కొత్తరకం కరోనావిజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో లండన్ ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో భాగంగా లండన్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా గతవారం తన తల్లితో కలిసి సెలబ్రిటీ స్టైలిష్ జోష్ వుడ్ కు సంబంధించిన ప్రైవేట్ సెలూన్ కు వెళ్లింది. దీంతో అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు ప్రియాంకను హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వ రూల్స్ కి వ్యతిరేకంగా సెలూన్ ని ఓపెన్ చేసిన జోష్ వుడ్ ను గట్టిగా వారించారు. అయితే వీరికి ఎలాంటి జరిమానా విధించలేదు. షూటింగ్ లో భాగంగా తన జుట్టుకి రంగు వేసుకోవాల్సి ఉందని.. అందుకే సెలూన్ కు వచ్చినట్లు ప్రియాంక పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రియాంకపై మండిపడుతున్నారు. రూల్స్ ని పక్కన పెట్టి జుట్టుకి కలర్ వేసుకోవడం ముఖ్యమా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘టెక్స్ట్ ఫర్ యూ’ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ టీవీ, మూవీ షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రియాంకా సినిమా షూటింగ్ కి కూడా పర్మిషన్ దొరకడంతో చిత్ర యూనిట్‌ ఇటీవల అక్కడకు చేరుకుంది. రూల్స్ ప్రకారం కోవిడ్ టెస్ట్ లు చేయించుకొని క్వారెంటైన్ లో ఉన్నారు. క్వారెంటైన్ పూర్తి కావడంతో ప్రియాంక తన హెయిర్ కి కలర్ వేయించుకోవడం కోసం బయటకొచ్చి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cops
  • #Covid 19
  • #Lockdown
  • #Priyanka Chopra
  • #salon

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

11 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

11 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

12 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

12 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

13 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

15 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

16 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

18 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

18 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version