Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB29: ప్రియాంక లైనప్ లో ఇంకేమున్నాయి?

SSMB29: ప్రియాంక లైనప్ లో ఇంకేమున్నాయి?

  • March 4, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: ప్రియాంక లైనప్ లో ఇంకేమున్నాయి?

ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ బ్యూటీ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హాలీవుడ్‌ ప్రాజెక్టుల మధ్య మళ్లీ భారతీయ సినిమాపై ఫోకస్ పెట్టిన ప్రియాంక, ఇప్పుడు SSMB29 కోసం హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli)   – మహేష్ బాబు  (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక ఓ కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం.

Priyanka Chopra

Priyanka Chopra next after SSMB29 movie

ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణలో పాల్గొన్న ఆమె, దీని కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట. ఇక SSMB29 షూటింగ్ పూర్తి కాకుండానే, ప్రియాంక మరిన్ని ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రూపొందే జీలే జరా ప్రాజెక్ట్‌ను ప్రియాంక ముందుగా ఓకే చేసినప్పటికీ, అనివార్య కారణాలతో ఆలస్యం అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె కత్రినా కైఫ్, ఆలియా భట్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేయనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, ప్రియాంక మరో హాలీవుడ్ ప్రాజెక్ట్ హెడ్స్ అప్ స్టేట్జ్ కు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె ప్రముఖ హాలీవుడ్ నటులతో కలిసి నటించనుందని టాక్. అలాగే, ఇప్పటికే ఆమె నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరో కథ కూడా రెడీ అవుతోంది. ఇది విడుదల తర్వాత ఆమెకు మరిన్ని ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. SSMB29 ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఇది సాధారణ సినిమా కాదని, ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది.

Rajamouli compromise for her in SSMB29 movie

విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రావొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. దీంతో ప్రియాంక ఇందులో మరింత ప్రాముఖ్యతగల పాత్ర పోషించే అవకాశముంది. మొత్తానికి ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. SSMB29 ఆమెకు ఇండియన్ మార్కెట్‌లో మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయం. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB29

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

6 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

7 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

8 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

9 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

12 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

5 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

6 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

6 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

7 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version