Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Priyanka Chopra Love Story: స్టార్ హీరోయిన్ టీనేజ్ లవ్ స్టోరీ!

Priyanka Chopra Love Story: స్టార్ హీరోయిన్ టీనేజ్ లవ్ స్టోరీ!

  • August 4, 2021 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra Love Story: స్టార్ హీరోయిన్ టీనేజ్ లవ్ స్టోరీ!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి తెలిసిందే. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి తరువాత ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను పంచుకుంటూ ఓ బుక్ రాసింది.

అందులో తన టీనేజ్ లవ్ స్టోరీ గురించి రాసుకొచ్చింది. ప్రియాంక పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. పదోతరగతి చదువుతున్న సమయంలో ప్రియాంకకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడట. అతడి పేరు బాబ్. తన చలాకీతనం చూసి ప్రేమలో పడిపోయానని.. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని ప్రియాంక రాసుకొచ్చింది. ఒక రోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచిందట ప్రియాంక చోప్రా.

ఇద్దరూ కలిసి టీవీ చూస్తుండగా.. సడెన్ గా ప్రియాంక చోప్రా వాళ్ల అత్తయ్య వచ్చిందట. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ను అల్మారాలో దాచానని ప్రియాంక పేర్కొంది. అయితే తన అత్తయ్యకు అనుమానం రావడంతో అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడిందని.. ఆ టైమ్ లో అత్తయ్య బాగా సీరియస్ అయ్యారని పుస్తకంలో రాసుకొచ్చింది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Chopra
  • #actress Priyanka Chopra
  • #priyanka
  • #Priyanka Chopra

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Varanasi : ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సిద్దమవుతున్న వారణాసి..!

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

57 mins ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

8 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

3 mins ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

4 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version