Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ashwini Dutt: ఆ విషయంలో అశ్వినీదత్ గ్రేట్ అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

Ashwini Dutt: ఆ విషయంలో అశ్వినీదత్ గ్రేట్ అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • July 17, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwini Dutt: ఆ విషయంలో అశ్వినీదత్ గ్రేట్ అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  మూవీ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. రోజులు గడుస్తున్నా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతూ నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది. నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt)  ప్రభాస్ పై నమ్మకంతో ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయగా ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలం దక్కిందనే సంగతి తెలిసిందే.

నిర్మాత అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ను నమ్ముకొని కల్కి 2898 ఏడీ మూవీ స్టార్ట్ చేశామని మొత్తం ప్రభాస్ నడిపిస్తారు అనుకుని ప్రభాస్ మీదే అప్పజెప్పాం అని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ ఫలితాలు సైతం మాకు అనుకూలంగా వచ్చాయని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ అశ్వినీదత్ చేసిన కామెంట్లపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాత ఈ విధంగా కామెంట్లు చేయడం ఆయన గొప్పదనానికి నిదర్శనం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశ్వినీదత్ కు రిస్క్ కు తగిన లాభం ఈ సినిమాతో దక్కిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశ్వినీదత్ భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉంది.

అల్లుడి రూపంలో అశ్వినీదత్ కు అదృష్టం కూడా కలిసివచ్చిందని నెటిజన్ల నుంచి అభీప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశ్వినీదత్ కూతుళ్లు నిర్మాతలుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా సక్సెస్ తో భవిష్యత్తు కాన్సెప్ట్ లతో తెరకెక్కే సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా సక్సెస్ ప్రభాస్ కెరీర్ కు ఎంతో ప్లస్ అయిందని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

7 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

13 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

9 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

10 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

11 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

12 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version