Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

  • May 29, 2025 / 07:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

‘నేను రియల్ గా చెబుతున్నా.. ఓపెన్ గా చెబుతున్నా..! ఆ రోజు ‘ఖలేజా’ (Khaleja) సినిమాని చంపేసింది మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులే. వాళ్ళు ఏదో ఊహించుకుని థియేటర్ కి వెళ్లారు. కానీ మహేష్ బాబు కార్ డ్రైవ్ చేస్తే ‘తు..నీ అ*మ ఇలాంటి సినిమా తీస్తావా? నీకు సినిమా తీయడం వచ్చా? అని ఫుల్లుగా తాగేసి డైరెక్టర్ ని తిట్టారు.. నన్ను తిట్టారు. వాళ్లకి అర్థం కాలేదు సినిమా..! మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు.

Khaleja 2

Producer C Kalyan Announced Mahesh Babu's Khaleja 2 Movie

మిడ్ నైట్ షో ఇవ్వను అన్నాను ఆరోజు విజయవాడకి. కృష్ణ గారు పట్టుబట్టడం వల్ల ఇచ్చాను. సినిమా చూశాక తాగేసి నన్ను బూతులు తిట్టారు. వాళ్ళే మెసేజ్..లు పంపేసుకుని, వాళ్ళే అనేసుకుని.. సర్వ నాశనం చేసేశారు’ ఇవి ‘ఖలేజా’ రీ- రిలీజ్ వేడుకలో భాగంగా సి.కళ్యాణ్ (C Kalyan) చేసిన కామెంట్స్. అయినప్పటికీ దీనికంటే ముందు సి.కళ్యాణ్.. ‘అన్నీ కుదిరితే ‘ఖలేజా 2’ (Khaleja 2) సెట్ చేస్తాను. త్రివిక్రమ్ (Trivikram), మహేష్ బాబు..లను ఒప్పిస్తాను’ అంటూ చెప్పడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Why Mahesh Babu Trivikram Movie Khaleja Got Flop1

‘ఖలేజా 2’ (Khaleja 2) చేసే ఆలోచన ఉన్నప్పుడు సి.కళ్యాణ్ ఇలా ఫ్యాన్స్ ను విమర్శించడం ఎందుకు? ప్లాప్ సినిమాలు రీ- రిలీజ్ చేసినా వసూళ్లు వస్తున్నాయి. అంత మాత్రం చేత ‘ఖలేజా’ గొప్ప సినిమా అనడం పూర్తిగా కరెక్ట్ కాదనేది కొందరి వాదన. త్రివిక్రమ్- మహేష్ కొత్తగా ట్రై చేశారు. దానికి ‘ఖలేజా’ అనే టైటిల్ కాకుండా ‘దైవం మనుష్య రూపేణా’ అనే టైటిల్ పెట్టుంటే.. అందరూ సబ్జెక్ట్ కి.. ప్రిపేర్ అయ్యి థియేటర్లకు వెళ్లే వాళ్ళు. అలా కాకుండా ‘ఖలేజా’ అనే టైటిల్ పెట్టడం వల్ల.. అందులో మాస్ ఇంపాక్ట్ ఉంటుందేమో అని వాళ్ళు ఆశించారు.

ఫ్యాన్స్ ని మిస్ లీడ్ చేసింది మేకర్స్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఏం చూపించబోతున్నామో.. ఆడియన్స్ ని ‘ఖలేజా’ టీం ప్రిపేర్ చేయలేదు. 2010 అక్టోబర్ 7న సినిమా రిలీజ్ అయితే.. దానికి ముందు ట్రైలర్ వంటిది కూడా రిలీజ్ చేయలేదు. ఇవన్నీ టీం చేసిన తప్పులే. ఇప్పుడైతే ఆడియన్స్ ‘ఖలేజా’ ని థియేటర్లో చూడటానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈసారి సీక్వెల్ కనుక ప్లాన్ చేస్తే.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేసే ఉద్దేశం ఉంటేనే చేయాలి. ‘ఖలేజా’ లా చేస్తే మాత్రం ఉపయోగం ఉండదు.

అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khaleja
  • #Mahesh Babu
  • #trivikram

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

19 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

14 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

17 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

17 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version