Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: డబ్బు విషయంలో మోసం చేస్తారని చెబితే పవన్ అలా అన్నారా?

Pawan Kalyan: డబ్బు విషయంలో మోసం చేస్తారని చెబితే పవన్ అలా అన్నారా?

  • April 28, 2024 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: డబ్బు విషయంలో మోసం చేస్తారని చెబితే పవన్ అలా అన్నారా?

సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. చాలామంది హీరోలు తమ సంపాదనను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి, వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే ముందూవెనకా ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత క్లోజ్ గా ఉండే నిర్మాతలలో శరద్ మరార్ (Sharrath Marar) ఒకరు.

శరద్ మరార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండరని పవన్ కళ్యాణ్ కు సరైన మనీ ప్లానింగ్ లేదని ఆయనకు డబ్బులను ఎలా దాచుకోవాలో తెలియదని చెప్పుకొచ్చారు. ఎవరైనా వచ్చి సహాయం అంటే పవన్ చేస్తాడని శరద్ మరార్ వెల్లడించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అలా ఎక్కువ మొత్తాన్ని దాన ధర్మాలకు ఇచ్చేశారని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు పవన్ ను మనీ కోసం అడిగి మోసం చేస్తారని శరద్ మరార్ వెల్లడించారు. పవన్ కు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను, త్రివిక్రమ్ (Trivikram) చెప్పి చూశామని ఆయన కామెంట్లు చేశారు. కనీసం పిల్లల కోసం కొంత దాచుకోవాలని సూచనలు చేశామని ఆయన తెలిపారు. మేము ఇలా కామెంట్లు చేస్తే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసని ఈ విషయంలో నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదని పవన్ చెప్పారని శరద్ మరార్ వెల్లడించారు.

శరద్ మరార్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతో గ్రేట్ అని నెటిజన్లు చెబుతున్నారు. పవన్ మంచితనమే ఆయనకు మేలు చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ టాలెంట్ కు తగ్గ విజయాలు దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sharrath Marar
  • #trivikram

Also Read

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 hour ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

1 hour ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

15 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

14 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

15 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

16 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version