Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » SKN,Sai Rajesh: ‘బేబీ’ దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత!

SKN,Sai Rajesh: ‘బేబీ’ దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత!

  • September 30, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SKN,Sai Rajesh: ‘బేబీ’ దర్శకుడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత!

‘బ్లాక్ బస్టర్ కొట్టు.. కారు గిఫ్ట్ గా పట్టు’ ..! ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉన్నాం. ఏ దర్శకుడైనా తన హీరోకి లేదా నిర్మాతకి ఓ పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తే .. ఆ సినిమా వల్ల భారీ లాభాలు వస్తే.. వెంటనే ఆ దర్శకులను పిలిచి ఓ లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ మధ్యనే ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ కి నిర్మాత కళానిధి మారన్ ఓ లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) కూడా ఓ లగ్జరీ కారు కొట్టేశాడు. జూలై 14న రిలీజ్ అయిన ‘బేబీ’ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రాన్ని కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు ఎస్ కే ఎన్. చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అందుకే లాభాలు అన్నీ ఎస్.కె.ఎన్ ఖాతాలో పడ్డాయి.

అందుకే ఈ చిత్రం దర్శకుడు అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సాయి రాజేష్ కు ఓ ఖరీదైన కారును బహుకరించాడు నిర్మాత ఎస్.కె.ఎన్. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక బేబీ చిత్రంలో హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు నటించగా హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

2 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

2 hours ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

2 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

2 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

2 hours ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

4 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

5 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

6 hours ago
VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version