Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటుడు

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటుడు

  • February 4, 2023 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటుడు

గత 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లలో వర్క్ చేస్తూ RGV దగ్గర దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకొని అడవి శేష్ హీరో గా నటించిన “క్షణం” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా,గూఢచారి, టైగర్ నాగేశ్వరావు వంటి సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,నేను లేని నా ప్రేమకథ” , సినిమాలలో లీడ్ రోల్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు క్రిష్ సిద్ది పల్లి మూడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లలో నటిస్తున్నాడు. ఈ నెల 3న క్రిష్ సిద్ది పల్లి పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

నా పేరు క్రిష్ సిద్దిపల్లి నా చదువు అనంతరం సినిమా మీద,యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో గత 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లో వర్క్ చేశాను. డైరెక్టర్ వి. సముద్ర గారి దగ్గర మరియు రామ్ గోపాల్ వర్మ దగ్గర ఐస్క్రీమ్ మూవీకి దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను. 2014లో అడవి శేష్ గారు చేసిన “క్షణం” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ మూవీ నా లైఫ్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు

ఆ సినిమా తర్వాత నా వర్క్ స్టైల్ నచ్చి నా కేదైనా వర్క్ ఇస్తే అది బాగా హ్యాండిల్ చేయగలుగు తాడని నమ్మి మళ్ళీ నాకు “గూఢచారి” సినిమాకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా అవకాశం ఇచ్చారు. అలా నా కెరీర్ ముందుకు వెళ్తున్న నాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కూడా కొన్ని సినిమాలకి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను.ఆ తరువాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లో “టైగర్ నాగేశ్వరరావు” సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను.

అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేయడం హ్యాపీ గా ఉన్నా కూడా యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ మాత్రం అలాగే ఉండేది. చివరకు యాక్టింగ్ లో నా తొలి ప్రయత్నంగా “2021 అక్టోబర్ లో నేనొక ప్రాజెక్ట్ చేశాను అదే “నేను లేని నా ప్రేమకథ” ఇందులో నవీన్ చంద్ర నేను మెయిన్ లీడ్స్ గా చేయడం జరిగింది. ఈ సినిమా థియేటర్స్ లలో కూడా రిలీజ్ అయింది.ఈ సినిమా నాకు ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకువచ్చింది.తరువాత కోవిడ్ కారణంగా ఇండస్ట్రీ లో అప్ & డౌన్ వచ్చి కొంత ఇబ్బంది పడినా మళ్ళీ ఇప్పుడు మంచి ప్రాజెక్టు లతో డిఫరెంట్, డిఫరెంట్ రోల్స్ తో చేస్తున్నాను. సుఖీభవ అనే ప్రాజెక్ట్స్ లో ఒక విలేజ్ బాయ్ రోల్ గా ప్లే చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ లో రమ్య, రాబర్ట్, రహీం సినిమాలో బ్లయిండ్ క్యారెక్టర్ చేస్తున్నాను.ఆ తరువాత ఎంగేజ్మెంట్ అనే మూవీ నాలుగు లాంగ్వేజ్ లో జరుగుతుంది. ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాను. అలాగే ఈ మూడు సినిమాల గురించి నా బర్త్ డే రోజున మీడియాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇవి కాకుండా “లవ్ ఇన్ 65” లో వి. యన్ ఆదిత్య గారి డైరెక్షన్ లో యంగ్ రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ చేశాను. ఆహాకీ లావణ్య త్రిపాటి గారి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను ఇలా మెయిన్ లీడ్ రోల్స్ లో చేయడమే కాకుండా వచ్చిన అవకాశం మిస్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లలో కూడా నటిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ లో ఉన్నాయి ఎలాగైనా ఈ సంవత్సరం మంచి ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులు, మీడియా ఆశీర్వాదములతో మంచి నేమ్ అండ్ ఫెమ్ పొందాలని కోరుకుంటున్నాను.

ఇట్లు… మీ క్రిష్ సిద్ది పల్లి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gudachari
  • #krish siddipalli

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

8 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

9 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

9 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

9 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

9 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

13 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

18 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

20 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version