Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పింక్ మూవీ షూటింగ్ షురూ చేసిన పవన్ కళ్యాణ్

పింక్ మూవీ షూటింగ్ షురూ చేసిన పవన్ కళ్యాణ్

  • January 20, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పింక్ మూవీ షూటింగ్ షురూ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నేడు నల్లకోటు వేసుకొని కోర్ట్ కి వెళ్ళాడు. లాయర్ గా ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై పోరాటం ప్రారంభించారు. ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది, నేను దేని గురించి మాట్లాడుతున్నానో. అవును అనేక రకాల ఊహాగానాలు, సందేహాలకు సమాధానం దొరికింది. పవన్ రీ ఎంట్రీ పై స్పష్టత వచ్చింది. పవన్ నేడు పింక్ తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్ట్ రూమ్ సెట్ లో లాయర్ గెటప్ లో తన దైన శైలిలో ఇరగదీశాడు. పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం పింక్ రీమేక్ లో నటిస్తున్నాడంటూ రెండు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఐతే పవన్ కళ్యాణ్ ఎక్కడా దీనిపై నోరు విప్పలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఆయన చురుకుగా వ్యవహరించడంతో పవన్ రీ ఎంట్రీ పై చాల మందికి నమ్మకం లేదు.

PSPK26 Movie

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ఆవేశపూరిత ప్రసంగాలు చూసి, పవన్ సీరియస్ పొలిటిషన్ అయిపోయారు ఇక ఆయన ముఖానికి రంగు వేసుకునేది లేదనుకున్నారు. ఇక బీజేపీ తో కూడా కలిసిపోయి… 2024 అధికారమే లక్ష్యం అనే సరికి, అవన్నీ పుకార్లే అని చాలా మంది కొట్టి పారేశారు. ఐతే 2024కి చాల సమయం ఉన్న నేపథ్యంలో పవన్ వరుస చిత్రాలు చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగానే నేడు పింక్ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొన్నారు. ఈ చిత్రం అనంతరం దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న పీరియాడిక్ మూవీలో ఆయన నటించే అవకాశం కలదు. మొఘలుల కాలంనాటి కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారట. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

1

PSPK26 Movie1

2

PSPK26 Movie2

3

PSPK26 Movie3

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Krish
  • #Director Venu Sriram

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

17 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

18 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

22 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

1 day ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

2 days ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version