Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ టైటిల్ అది కాదంటున్నారే

పవన్ కళ్యాణ్ టైటిల్ అది కాదంటున్నారే

  • February 6, 2020 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ టైటిల్ అది కాదంటున్నారే

పవన్ కళ్యాణ్ 26వ చిత్రంగా హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ తెరకెక్కుతుంది. గత నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మధ్య వయస్కుడైన లాయర్ రోల్ చేస్తున్నారు. ఓ పెద్ద సమస్యలో ఇరుకున్న ముగ్గురు యువతులను ఓ లాయర్ చట్టబద్ధంగా రక్షించి, ఎలా సమస్యను నుండి బయటపడేశాడు అనేది ఈ చిత్ర కథాంశము.యువతుల జీవన శైలి పట్ల సామాజిక ధోరణి ఎలా ఉంటుంది, వారి అభిప్రాయాలకు ఇచ్చే గౌరవం ఎలాంటిది అనేది ఈ చిత్రంలో ప్రధానాంశంగా ఉంటుంది. పవన్ పై వచ్చే కోర్ట్ రూమ్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.

Dil Raju Pawan Kalyan

లాయర్ సాబ్ ఈ చిత్ర టైటిల్ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అదే టైటిల్ తో ఫ్యాన్స్ పోస్టర్స్ క్రియేట్ చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఐతే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు దీనిపై స్పష్టత ఇచ్చారు. జాను చిత్ర ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న దిల్ రాజుని పవన్ మూవీ టైటిల్ గురించి అడుగగా, ఆయన అసలు విషయం చెప్పారు. లాయర్ సాబ్ అనే టైటిల్ మేము నిర్ణయించలేదు అని చెప్పారు. అలాగే ఇంత వరకు ఏ టైటిల్ అనుకోలేదని అని చెప్పారు. దీనితో ప్రచారం అవుతున్నట్లు లాయర్ సాబ్ పవన్ మూవీ టైటిల్ కాదని తేలిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Krish
  • #Director Venu Sriram

Also Read

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Dil Raju: ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

trending news

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

9 mins ago
Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

60 mins ago
Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

3 hours ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

3 hours ago
Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

3 hours ago

latest news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

23 mins ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

4 hours ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

22 hours ago
Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version