సాయి పల్లవిని (Sai Pallavi) ఓ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలంటే దర్శకులకు మామూలు కష్టం కాదు. ఆమె సినిమా చేసే ముందు విపరీతంగా ఆలోచించే వ్యక్తి. ఇటీవల దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కూడా ఇదే విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తున్నా, తెలుగులో మాత్రం కొత్త ప్రాజెక్టు ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, టాలీవుడ్లో ఇప్పుడు ఆమె పేరు గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్తో (Allu Arjun) […]