Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మెహబూబా సినిమాని అఖిల్ కి ముందే చూపించనున్న పూరి

మెహబూబా సినిమాని అఖిల్ కి ముందే చూపించనున్న పూరి

  • April 13, 2018 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెహబూబా సినిమాని అఖిల్ కి ముందే చూపించనున్న పూరి

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అతనితో మెహబూబా అనే సినిమాని తీస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీ మే 11న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ట్రైలర్‌ని చూసిన అక్కినేని అఖిల్.. ‘‘వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్.. నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌లో మీరు చూపించిన విజువల్స్.. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతను పెంచేశాయి’’ అని ట్వీట్ చేశారు.

అఖిల్ ట్వీట్ చూసిన పూరి వెంటనే స్పందిస్తూ.. ‘‘ట్రైలర్ పట్ల నీ స్పందనకు నా ప్రేమాభివందనాలు. విడుదలకు ముందే మనం ‘మెహబూబా’ చూసేద్దాం” అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ స్వరాలూ కూర్చే పనిలో బిజీగా ఉండగా… అఖిల్, డైరక్టర్ తో కలిసి లొకేషన్స్ వేటలో ఉన్నారు. మరి అఖిల్ ఎప్పుడు మెహబూబా సినిమాని చూస్తారో ఇప్పుడే చెప్పలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Akhil Akkineni Latest News
  • #Mehbooba Trailer
  • #Neha Shetty
  • #Puri Jagannadh

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

1 hour ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

2 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

27 mins ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

35 mins ago
Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

2 hours ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

16 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version