Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2.. కార్పొరేట్ రూట్లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్!

Pushpa 2: పుష్ప 2.. కార్పొరేట్ రూట్లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్!

  • November 17, 2024 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2.. కార్పొరేట్ రూట్లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్!

అల్లు అర్జున్  (Allu Arjun)  నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)  డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేషమైన బిజినెస్ జరిగింది. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించింది. సినిమా ట్రైలర్ వేడుకతో పాటు ఏడాది ప్రధాన నగరాలలో మెగాప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. మామూలుగా సినిమా ప్రమోషన్స్‌కి టీజర్లు, ట్రైలర్లు, ఈవెంట్స్‌లను మాత్రమే వినియోగిస్తారు.

Pushpa 2

కానీ ‘పుష్ప 2’ మేకర్స్ కొత్త పంథాను ఎంచుకున్నారు. కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించడం ఇండస్ట్రీలో కొత్త ఒరవడిగా నిలుస్తోంది. ప్రముఖ కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో మరింత బలంగా ప్రవేశపెట్టడానికి ‘పుష్ప 2’ హైప్‌ను ఉపయోగించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లను ఈ మూవీతో కలిపి ప్రమోట్ చేసేందుకు 10 నుంచి 20 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మొత్తం సినిమా ప్రమోషన్ ఖర్చు దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని, ఇది కార్పొరేట్ ఒప్పందాల ద్వారా సులభంగా మేనేజ్ అవుతుందని టాక్. గతంలో రాజకీయ నేతల విషెస్ ప్రచారంలో కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నట్లు, ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో బ్రాండింగ్‌లో కొత్త మైలు రాయిని చేరుతున్నాయి. ఈ విధానం వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో సినిమాల ప్రమోషన్స్ కోసం మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రాక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటి వరకు టెలివిజన్, డిజిటల్ మీడియా షోలకు మాత్రమే కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్స్‌గా ఉన్నారు. కానీ ‘పుష్ప 2’ రిలీజ్ ప్రమోషన్‌లో వారి భాగస్వామ్యం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమా కార్పొరేట్ ప్రమోషన్స్ ఇండస్ట్రీలో ఒక కొత్త దిశగా మారుతుందని, ఇతర పెద్ద చిత్రాలకు ఇదే రూట్ మార్గదర్శకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

13 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

17 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

18 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

19 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

20 hours ago

latest news

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

8 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

14 mins ago
Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

43 mins ago
Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

17 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version