Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’ ..3వ రోజు అక్కడ మరింత తగ్గాయి కదా..!

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’ ..3వ రోజు అక్కడ మరింత తగ్గాయి కదా..!

  • December 8, 2024 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’ ..3వ రోజు అక్కడ మరింత తగ్గాయి కదా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ..ల కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)  డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో డ్రాప్స్ కనిపించాయి. మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కానీ నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది.

Pushpa 2 The Rule Collections:

ముఖ్యంగా ఓవర్సీస్ లో హిందీ వెర్షన్ కి కూడా భారీ వసూళ్లు వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Pushpa 2 The Rule) 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!
  • 2 'పుష్ప 2' ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?
  • 3 'పుష్ప 2' లో మెయిన్ హైలెట్స్ అవే..!
నైజాం 45.92 cr
సీడెడ్ 14.80 cr
ఉత్తరాంధ్ర 10.80 cr
ఈస్ట్ 6.56 cr
వెస్ట్ 5.55 cr
కృష్ణా 6.94 cr
గుంటూరు 9.20 cr
నెల్లూరు 3.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 103.37 cr
కర్ణాటక 16.73 cr
తమిళనాడు 3.36 cr
కేరళ 8.05 cr
ఓవర్సీస్ 40.49 cr
నార్త్ 83.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 255.48 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.255.48 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.349.52 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్, వెస్ట్ వంటి ఏరియాల్లో అలాగే ఇండియా వైడ్ చూసుకుంటే కేరళ వంటి ఏరియాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు.

మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2 Collections
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 hour ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

37 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version