Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Qubool Hai Trailer: ‘ఆహా’ అనిపిస్తున్న ‘ఖుబూల్‌ హై’ ట్రైలర్..!

Qubool Hai Trailer: ‘ఆహా’ అనిపిస్తున్న ‘ఖుబూల్‌ హై’ ట్రైలర్..!

  • March 8, 2022 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Qubool Hai Trailer: ‘ఆహా’ అనిపిస్తున్న ‘ఖుబూల్‌ హై’ ట్రైలర్..!

‘ఆహా’ ఓటిటి.. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ ను విడుదల చేస్తూ వస్తుంది ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్. ‘ఆహా’ లో ఏదైనా మూవీ/వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది అంటే అది కచ్చితంగా మంచి కంటెంట్ అయ్యుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో పెరిగింది.తాజాగా వారి నుండీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ‘ఖుబూల్‌ హై’.

Click Here To Watch Now

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలోని ఓ ప్రాంతంలో జరిగే బాల్య వివాహలకు కాస్త క్రైమ్ నేపథ్యాన్ని జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించిన చిత్రమిది.ఈ మధ్యనే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మార్చి 11న విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. టీజర్ తో పోలిస్తే ఇందులో కాస్త డెప్త్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి. అరబ్‌ షేక్‌ల చేతుల్లో పడి నలిగిపోతున్న అమ్మాయిలు..

వారి దీనగాథలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. విమెన్ ట్రాఫికింగ్(మహిళల అక్రమ రవాణా) ను చాలా సినిమాల్లో చూపించారు కానీ.. ఇంత వివరంగా చూపించిన మూవీ ఇదే అవుతుందనే సంకేతాలను ట్రైలర్ కల్గించింది. ప్రణవ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మనోజ్ ముత్యం, వినయ్ వర్మ లు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ.. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ నేపథ్య సంగీతం కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ ను మీరు కూడా ఓసారి లుక్కేయండి :

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #An aha Original
  • #Manoj
  • #Pranav Reddy
  • #Qubool Hai
  • #Vinay

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

11 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

12 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

12 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version