Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

  • May 31, 2025 / 12:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

పెద్ద సినిమాల విడుదల సమయంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే ఫస్ట్ ఓపెనింగ్స్ కీలకపాత్ర పోషిస్తుంది. ఓపెనింగ్స్‌ను బట్టే సినిమా మొత్తం కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. గత కొంతకాలంగా ప్రతి పెద్ద సినిమా విడుదలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్మాతలు కలిసి టికెట్ రేట్ పెంపు, స్పెషల్ షో అనుమతులను దక్కించుకుని లబ్ధి పొందుతున్నారు. చిత్రసీమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా నిర్మాతలు ఏం అడిగితే అది కాదనకుండా చేస్తున్నాయి.

Hari Hara Veera Mallu

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

అయితే పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై సీరియస్ అయ్యారు. తాను సీఎంగా పదవిలో ఉన్నంత వరకు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవని తేల్చిచెప్పారు. తెలుగు సినిమాకు మేజర్ ఆదాయ వనరుగా ఉన్న నైజాం ఏరియాలో ఈ పరిస్థితి పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించింది. సంక్రాంతి సినిమాలపై దీని ప్రభావం గట్టిగా పడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు దిల్‌రాజ్ (Dil Raju) ద్వారా పెద్ద తలకాయలు పావులు కదుపుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ప్రముఖుల ముందు ఎలాంటి షరతులు పెట్టకుండా ఏం కావాలంటే అది చేసి పెడుతోంది. అయితే ఇటీవల థియేటర్‌ల బంద్ ఇష్యూతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Will Hari Hara Veera Mallu Movie Get a Ticket Hike (1)

ఇకపై టికెట్ రేట్ల పెంపు సహా పరిశ్రమకు చెందిన ఈ విషయంపై చర్చించాలన్నా వ్యక్తిగతంగా రావొద్దని, ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని హుకుం జారీ చేశారు. పవన్ నిర్ణయంతో పెద్ద నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు.అయితే జూన్ 12న విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’కు  (Hari Hara Veera Mallu)  టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలు ఉంటాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే నిర్మాత ఏ ఎం రత్నం (AM Rathnam)  కలిసి టికెట్ రేట్ల పెంపుపై అభ్యర్ధించారు.

Bobby Deol's powerful role in Hari Hara Veera Mallu2

దీనిపై రేవంత్ సానుకూలంగా స్పందించడంతో పవన్ సినిమాకు తెలంగాణలో లైన్ క్లియర్ అయినట్లే, నేడో రేపో వీరమల్లు టికెట్ రేట్ పెంపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. ఇక ఏపీ విషయానికి వస్తే.. తను పెట్టిన నిబంధనను తానే అతిక్రమించ కూడదన్న పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఏఎం రత్నాన్ని ఫిలిం ఛాంబర్ ద్వారానే తనను కలవమని ఇప్పటికే సూచించారు.

Maata Vinaali Song Review From Hari Hara Veera Mallu Movie

పవన్ చెప్పినట్లు గానే ఏఎం రత్నం నడుచుకుని టికెట్ రేట్ పెంపును సాధించడం లాంఛనమేనని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలపై త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

42 mins ago
Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

3 hours ago
తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

4 hours ago
Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

4 hours ago
Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago

latest news

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

24 mins ago
Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

37 mins ago
Akhanda 2: కొత్త ఓటీటీ రూల్స్‌తో విడుదలవుతున్న తొలి సినిమా ‘అఖండ 2: తాండవం’

Akhanda 2: కొత్త ఓటీటీ రూల్స్‌తో విడుదలవుతున్న తొలి సినిమా ‘అఖండ 2: తాండవం’

49 mins ago
Tollywood: బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు.. బొక్కబోర్లా పడుతున్నారు.. ఎందుకిలా?

Tollywood: బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు.. బొక్కబోర్లా పడుతున్నారు.. ఎందుకిలా?

56 mins ago
Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version