Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Radhe Shyam: రాధేశ్యామ్ మేకర్స్ ఐడియా భలే ఉందిగా!

Radhe Shyam: రాధేశ్యామ్ మేకర్స్ ఐడియా భలే ఉందిగా!

  • February 27, 2022 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam: రాధేశ్యామ్ మేకర్స్ ఐడియా భలే ఉందిగా!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. భీమ్లా నాయక్ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెండు ఇండస్ట్రీ హిట్లు చేరతాయని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అయితే రాధేశ్యామ్ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఈరాతలే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ చిత్రయూనిట్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచింది.

రాధేశ్యామ్ రిలీజయ్యే థియేటర్ల దగ్గర ఆస్ట్రాలజీ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ లో ప్రభాస్ పల్మనిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రాలజీ కౌంటర్ల ద్వారా ఈ సినిమాకు కొత్తగా ప్రమోషన్స్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ వినూత్నమైన ఐడియాను ప్రేక్షకులు సైతం ప్రశంసిస్తున్నారు. జస్టిస్ ప్రభాకరన్ రాధేశ్యామ్ కు సంగీతం అందించగా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

రొమాంటిక్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్ తెరకెక్కగా ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమా సాహో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాల్సి ఉంది.

#RadheShyam Promotions kick-start in a unique way.💕🚢 Now Astrology corner is going to be everywhere.#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju#BhushanKumar @TSeries #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @AAFilmsIndia @GopiKrishnaMvs pic.twitter.com/SIvlIel9In

— Filmy Focus (@FilmyFocus) February 26, 2022

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

14 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

22 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

15 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

16 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

20 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

22 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version