Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అప్పుడు ‘పటాస్’… ఇప్పుడు ‘రంగస్థలం’…!

అప్పుడు ‘పటాస్’… ఇప్పుడు ‘రంగస్థలం’…!

  • August 8, 2020 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ‘పటాస్’… ఇప్పుడు ‘రంగస్థలం’…!

ప్రముఖ కొరియో గ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఆయిన లారెన్స్ … హీరోగా కూడా పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు. తమిళ్ నేటివీటీకి దగ్గరగా ఉండే తెలుగు సినిమాలను కూడా ఇతను రీమేక్ చేస్తుంటాడు అన్న సంగతి కూడా దాదాపు అందరికీ తెలిసిందే. గతంలో కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రమైన ‘పటాస్’ ను తమిళ్ లో రీమేక్ చేసి అక్కడ మంచి ఫలితాన్నే అందుకున్నాడు లారెన్స్. ఇప్పుడు మరో సూపర్ హిట్ తెలుగు చిత్రాన్ని కూడా రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టు వినికిడి.

వివరాల్లోకి వెళితే… మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ’ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా రాంచరణ్ పాత్ర ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఈ చిత్రం తమిళ్ ఆడియెన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే తమిళ్ లో కూడా ‘మైత్రి’ వారు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని అనుకున్నారు.

Raghava Lawrence to play Ram Charan role1

కానీ రీమేక్ రైట్స్ కు మంచి ఆఫర్ రావడంతో ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక తమిళ్ రీమేక్ లో హీరోగా లారెన్స్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు స్వయంగా ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చెయ్యాలనే ప్రపోజల్ ను కూడా నిర్మాతల ఎదుట పెట్టాడట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mytri movie makers
  • #Raghava Lawrence
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

37 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version