Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rahul Sipligunj: ముంబై విధుల్లో ఆటో నడిపిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj: ముంబై విధుల్లో ఆటో నడిపిన రాహుల్ సిప్లిగంజ్

  • December 21, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sipligunj: ముంబై విధుల్లో ఆటో నడిపిన రాహుల్ సిప్లిగంజ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల కాలంలో ఆర్ఆర్ఆర్ సాంగ్స్ తో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. మొదట ప్రైవేట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న తర్వాత సినిమాల్ల్ అవకాశాలు అందుకున్నాడు. ఇక సోంతంగా క్రియేట్ చేసుకున్న ఆల్బమ్స్ క మంచి క్రేజ్ ఉండడంతో రాహుల్ సిప్లిగంజ్ కు జనాల్లో చాలా వేగంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అంతే కాకుండా బిగ్ బాస్ మూడవ సీజన్ లో అతను టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాహుల్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ముంబాయి వీధులలో అర్ధరాత్రి ఒక ఆటో నడిపిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా రాహుల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

అదే తనకు ఒక లాంబోర్గినీ అంటూ తన జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషించినట్లు చెబుతూ చాలా విషయాలు నేర్చుకున్నాను అని కూడా పేర్కొన్నాడు. ఇక రాహుల్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడిన నాటు నాటు సాంగ్ తో బాగా క్రేజ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ వివిధ భాషలలో కూడా తనే ఆ పాటను పాడాడు. ముంబైలో ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన రాహుల్

అక్కడ ముంబై వీధుల్లో కాసేపు సరదాగా అలా చక్కర్లు కొట్టినట్లు తెలియజేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ముంబైలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sipligunj
  • #RRR movie
  • #Singer Rahul Sipligunj

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

14 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

20 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

15 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

16 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

17 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

18 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version