Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Brahmamudi August 2nd: కావ్య డిజైన్స్ వేసినందుకు భారీగా డబ్బు ఇచ్చిన రాజ్ సంతోషంలో కావ్య!

Brahmamudi August 2nd: కావ్య డిజైన్స్ వేసినందుకు భారీగా డబ్బు ఇచ్చిన రాజ్ సంతోషంలో కావ్య!

  • August 2, 2023 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 2nd: కావ్య డిజైన్స్ వేసినందుకు భారీగా డబ్బు ఇచ్చిన రాజ్ సంతోషంలో కావ్య!

బుల్లితెర ప్రేక్షకలను అమితంగా ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే కళ్యాణ్ తన ఇంటి సమస్య గురించి కావ్యకు వివరిస్తుంటారు మీ కుటుంబం ఏదో సమస్యలలో ఉన్నట్టు ఉంది వదిన అని చెబుతారు. ఇలా తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని కావ్య బాధపడుతుంది.

అప్పు నేను సహాయం చేస్తానంటే వద్దని చెబుతుంది నేను మీకు ఇస్తాను మీ ద్వారా వారికి ఇవ్వండి అని చెప్పడంతో వద్దు కవిగారు అంటూ కావ్య బాధతో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి దిగాలుగా కూర్చున్నటువంటి కావ్యనీ చూసి ఏం జరిగిందని అడుగుతారు. కావ్య చెప్పదు దీంతో రాజ్ కళ్యాణ్ ను అడిగి అసలు సమస్య ఏంటో తెలుసుకుంటారు. నేను ఇస్తానన్న వదిన డబ్బు తీసుకోవడం లేదు కనీసం మీరైనా ఇవ్వండి వారి సమస్య తీర్చండి అని చెప్పడంతో వాళ్లు అడగకుండానే మనమే ఇవ్వాలా మనమే సమస్య తెలుసుకొని ఇవ్వమంటావా అంటూ రాజ్ వెళ్లిపోతే ఈగో మీ ఇద్దరి చుట్టూ వైఫెలా తిరుగుతుంది అనుకుంటాడు కళ్యాణ్.

ఇక కావ్య తన ఇంటి సమస్యను ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూనే డిజైన్స్ వేస్తుంది ఇలా డిస్టర్బ్ గా ఉండడంతో డిజైన్స్ సరిగా వేయలేకపోతుంది. అది చూసిన రాజ్ డిస్టబెన్స్ గా ఉంటే పడుకో అలా డిజైన్స్ వేయొద్దు అని చెబుతాడు. అలాగే ఏదైనా సమస్య ఉందా అని అనడంతో ఏమీ లేదని కావ్య పడుకుంటుంది. దాంతో రాజ్ పొగరు అనుకుంటూ తాను నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం కావ్య అదే ఆలోచనలో ఉంటూ పనులు సరిగా చేయకపోవడంతో అపర్ణ చేత తిట్లు తింటుంది. వీటన్నింటినీ రాజ్ గమనిస్తూనే ఉంటాడు.

మరోవైపు కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇల్లు అమ్మాలని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కనుక ఈ ఇల్లు అమ్మకపోతే ఈ ఇంట్లో ఉండటం వల్లే మనకు ఈ కష్టాలు వచ్చాయని పుకారు పుట్టిస్తారు. అప్పుడు ఇంత బేరం కూడా రాదు అని బాధపడుతూ తాను సీతారాంకి ఫోన్ చేసి ఇల్లు అమ్మేస్తానని చెబుతాను అంటారు. ఇంటిని అమ్ముతుంటే మీకేం బాధగా లేదా అని కనకం అడగడంతో తాను ఈ ఇంటిని ఎప్పుడూ ఒక ఇంటిలాగా చూడలేదు తన కుటుంబంలో ఒక భాగంగానే చూసానని కృష్ణమూర్తి బాధపడతారు.

ఇక రాజ్ ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో కావ్య డిజైన్స్ తీసుకువచ్చి రాజ్ చేతిలో పెడుతుంది. అందుకు రాజ్ తనకు ఏకంగా 50 వేల రూపాయలు ఇస్తారు. కావ్య తాను తీసుకొనని చెబితే రాజ్ కూడా డిజైన్స్ తీసుకోనని చెబుతాడు దీంతో కావ్య డబ్బు తీసుకొని చాలా సంతోషపడుతూ రాజ్ కి బై చెబుతుంది. అంతలోపు కళ్యాణ్ పేరుమీద ఒక కొరియర్ రావడంతో నా కొడుకుకు అప్పుడే పాపులారిటీ పెరిగిపోయిందని ధాన్య లక్ష్మి సంతోషపడుతుంది.

ఇక వచ్చిన కొరియర్ కావ్య తీసుకుని కళ్యాణ్ ను ఆటపట్టిస్తూ ఉంటుంది. దాంతో కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అనడంతో అంతా దేవుడి దయ అంటే కష్టం మీది క్రెడిట్ దేవుడిదా అంటూ మాట్లాడుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi ) పూర్తి అవుతుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

1 day ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version