Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Raja Kumarudu Collections: ‘రాజకుమారుడు’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

Raja Kumarudu Collections: ‘రాజకుమారుడు’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

  • July 30, 2021 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Kumarudu Collections: ‘రాజకుమారుడు’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించినా.. మహేష్ బాబు హీరోగా పరిచయమైంది ‘రాజకుమారుడు’ మూవీతోనే..! కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 22 ఏళ్ళు పూర్తికావస్తోంది. 1999 వ సంవత్సరంలో జూలై 30 న ఈ చిత్రం విడుదలయ్యింది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.5 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారు.ఓ కొత్త హీరోకి అంత బడ్జెట్ పెట్టడం పై అప్పట్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ హీరో ఇప్పుడు ఓ సూపర్ స్టార్ అవుతాడని.. అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. కృష్ణగారి పెద్ద అబ్బాయి కూడా హీరోగా సక్సెస్ కాకపోవడంతో చాలామంది ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ‘రాజకుమారుడు’ చిత్రం ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.80 cr
సీడెడ్ 0.97 cr
ఉత్తరాంధ్ర 1.01 cr
ఈస్ట్ 0.98 cr
వెస్ట్ 0.93 cr
గుంటూరు 1.09 cr
కృష్ణా 1.04 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.46 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  9.05 cr

‘రాజకుమారుడు’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా చోట్ల నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఎలా అయినా హిట్ అవ్వడం కోసం ఈ చిత్రం రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.9 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాం లో ఈ చిత్రం భారీగా కలెక్ట్ చేయలేదు కానీ..ఓకే అనిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టింది. పలు చోట్ల ఆల్ టైం రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఓ డెబ్యూ హీరో మూవీ అప్పుడు ఇంత కలెక్ట్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajayan Vincent
  • #C. Aswini Dutt
  • #K Raghavendra Rao
  • #Mahesh Babu
  • #Mani Sharma

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

18 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

11 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

13 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

14 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

17 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version