Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

  • February 4, 2026 / 12:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

ఇటీవల ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఇంకా ఏడాది పైనే టైమ్ ఉంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా..! ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్. టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగిన వెంటనే… అంతర్జాతీయ వేదికలపై భారీగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా హీరో మహేష్ బాబు(Mahesh Babu), హీరోయిన్ ప్రియాంకా చోప్రా, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్..లతో ఇంటర్నేషనల్ మీడియాతో ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు.

Mahesh Babu

విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఆ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఇక ఇందులో మహేష్  బాబు ‘పోకిరి’ గురించి ప్రస్తావించడం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మహేష్ బాబు మాట్లాడుతూ…’పోకిరి’ నన్ను సూపర్ స్టార్‌గా మార్చిన సినిమా. నా కెరీర్లో అది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రతి సినిమా నన్ను ఎంతో కొంత మారుస్తూ వస్తోంది. కానీ ‘పోకిరి’ మాత్రం నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టింది.

Unknown and interesting facts about Pokiri Movie

2006లో విడుదలైన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ‘పోకిరి’ సక్సెస్ నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే.. ఆ సినిమా తర్వాత నేను కొంతకాలం నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించాలి అనే కన్ఫ్యూజన్ కి గురయ్యాను” అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘పోకిరి’ సినిమా గురించి మహేష్ బాబు ప్రస్తావించలేదు.

మిగిలిన అన్ని సినిమాల గురించి మాట్లాడాడు. తర్వాత తీరిగ్గా ట్వీట్ వేసి కవర్ చేయాలని చూశాడు. దీంతో మహేష్ బాబుని అభిమానులే పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అటు తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ టైమ్లో.. ‘నేను ఫ్లాప్స్ లో ఉంటే మహేష్ బాబు నన్ను పట్టించుకోడు’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో.. పూరిదే తప్పని అంతా గుర్తించారు.

అయినప్పటికీ ట్రోలింగ్ ఎఫెక్ట్ అనేది మహేష్ బాబు పై గట్టిగానే పడిందని లేటెస్ట్ కామెంట్స్ తో అర్దం చేసుకోవచ్చు. ‘వారణాసి’ టైటిల్ లాంచ్ వేడుకలో కూడా టీమ్ అంతా ‘పోకిరి’ భజన చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB 29
  • #ssrmb
  • #Tollywood

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version