Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamaouli, Pawan Kalyan: పవన్ తో మూవీపై జక్కన్న షాకింగ్ కామెంట్స్!

Rajamaouli, Pawan Kalyan: పవన్ తో మూవీపై జక్కన్న షాకింగ్ కామెంట్స్!

  • November 1, 2021 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamaouli, Pawan Kalyan: పవన్ తో మూవీపై జక్కన్న షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి తన సినీ కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ లతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. మహేష్, పవన్, అల్లు అర్జున్ లతో జక్కన్న సినిమాలను తెరకెక్కించలేదు. అయితే త్వరలో మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. జక్కన్న డైరెక్షన్ లో మహేష్ నటిస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. రాజమౌళి పవన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే పవన్ తో సినిమా తెరకెక్కించే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని రాజమౌళి తెలిపారు.

ప్రస్తుతం పవన్ దారి, తన దారి వేరని జక్కన్న చెప్పుకొచ్చారు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో పవన్ కు, నాకు సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని తాను పవన్ ను ఎలాంటి సినిమా కావాలో చెప్పాలని అడగగా ఎలాంటి సినిమా అయినా చేస్తానని పవన్ చెప్పారని జక్కన్న చెప్పుకొచ్చారు. తనకు టైమ్ ఇస్తే వచ్చి కథ చెబుతానని చెప్పగా ఏడాదిన్నర ఎదురు చూసినా పవన్ నుంచి కబురు రాలేదని రాజమౌళి వెల్లడించారు.

అదే సమయంలో తాను మాస్ సినిమాలు కాకుండా పెద్ద సినిమాలను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నానని పవన్ పాలిటిక్స్ పై ఆసక్తి చూపించారని జక్కన్న అన్నారు. ప్రస్తుతం తనకు ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం అలవాటైందని ఆ విధంగా తన దారి, పవన్ దారి వేరయ్యాయని జక్కన్న కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా రిలీజైన తర్వాత మహేష్ సినిమా పనులపై దృష్టి పెట్టనున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

18 mins ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

2 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

3 hours ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

20 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

19 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

23 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

1 day ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version