Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘SSMB29’ దర్శకుడు, సంగీత దర్శకుడితో ప్రియాంక చోప్రా.. ఏం చెప్పాలనుకుంటున్నారు..?

‘SSMB29’ దర్శకుడు, సంగీత దర్శకుడితో ప్రియాంక చోప్రా.. ఏం చెప్పాలనుకుంటున్నారు..?

  • January 31, 2025 / 12:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘SSMB29’ దర్శకుడు, సంగీత దర్శకుడితో ప్రియాంక చోప్రా.. ఏం చెప్పాలనుకుంటున్నారు..?

మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli)  సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది లేదు. కానీ సైలెంట్ గా పూజా కార్యక్రమాలు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారు. దానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. బహుశా ఆ పూజా కార్యక్రమం ఎపిసోడ్ ను కూడా నయనతార (Nayanthara)  పెళ్లి ఎపిసోడ్లా నెట్ ఫ్లిక్స్..కో , అమెజాన్ ప్రైమ్ వీడియోకో అమ్ముకుందామనుకుంటున్నారో ఏమో..! అసలు ఈ ప్రాజెక్టు గురించి అక్కడా, ఇక్కడా రాజమౌళి చెప్పడమే తప్ప..

SSMB29

మహేష్ బాబు కూడా ఎక్కడా దీని గురించి మాట్లాడుతుంది లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ ప్రాజెక్టులోకి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  ఎంటర్ అయ్యింది. ఆమె హైదరాబాద్ వచ్చింది. ఫోటో షూట్ చేశారు. తర్వాత ఆమె అక్కడా, ఇక్కడా తిరిగింది. ఆమె గురించి క్లారిటీ ఇవ్వాలని భావించి.. రాజమౌళి ఈలోపు సింహాన్ని జైల్లో పెట్టి పాస్ పోర్ట్ కొట్టేసినట్టు ఓ వీడియో వదిలాడు.

Rajamouli And Mm Keeravani With Priyanka Chopra For SSMB29 movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

దానికి మహేష్ బాబుని టూర్లకు వెళ్లకుండా అడ్డగించినట్టు అనుకోవాలి. కానీ దానికి కూడా మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఇక రెండు రోజుల నుండి ఈ ప్రాజెక్టు నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తప్పుకున్నాడు.. అతని బదులు జాన్ అబ్రహంని (John Abraham) తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఇంతలో పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు’ అన్నట్టు ఓ మీడియా సంస్థకు క్లారిటీ ఇచ్చాడు.

Remunration details of SSMB29 movie2

సో అతను ఉన్నట్టే.. అని అంతా మాట్లాడుకుంటున్నారు. పరోక్షంగా దీన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్ చేసినట్టే అనుకోవాలి. కాబట్టి..ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అనుకుంట.. ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోని రాజమౌళి టీం బయటికి వదిలింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB 29

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

13 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

10 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version