Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ లెక్కలపై టాలీవుడ్ లో చర్చ

బాహుబలి కంక్లూజన్ లెక్కలపై టాలీవుడ్ లో చర్చ

  • February 2, 2017 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ లెక్కలపై టాలీవుడ్ లో చర్చ

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలను అద్భుతంగా తీయడమే కాదు.. ఆ సినిమా పబ్లిసిటీ కూడా అంతే చక్కగా చేస్తారు. సినిమా మొదలు నుంచి రిలీజ్ వరకు క్రేజ్ తగ్గకుండా ప్రచారం చేయడంలో దిట్ట. ఆ మంచి పేరు బాహుబలి కంక్లూజన్ మూవీకి చిక్కులు తెట్టిపెట్టేలా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఫిల్మ్  రిలీజ్ కి ముందే ఏరియా హక్కులు, శాటిలైట్ హక్కుల రూపంలో 500 కోట్ల బిజినెస్ చేసిందని నిన్న ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాల ట్వీట్ చేశారు. ఆయన మాటపై సినీ ప్రముఖులకు ఎంతో నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి బాహుబలి 2 గురించి స్పందించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా మార్కెట్ పరిధి విస్తరించిందని సంతోషపడ్డారు. కొంతమంది మాత్రం ఈ లెక్కలను నమ్మలేకపొతున్నారు. దీని వెనుక రాజమౌళి హస్తముందని ఆరోపిస్తున్నారు. బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ ఏరియా హక్కుల ధరలు సంప్రదింపుల దశలోనే ఉందని, ఇంకా సంతకాలు పూర్తికాలేదని చెబుతున్నారు. ఎక్కువ ధరకు అమ్మాలనే ఉద్దేశంతో జక్కన్న, రమేశ్ బాల ద్వారా రేట్లు ప్రకటించినట్లు విమర్శిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే బాహుబలి బృందం నోరు మెదిపేవరకు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali - 2
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

8 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

6 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

7 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version