Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: ఆమె కోసం జక్కన్న స్క్రిప్ట్ మార్చేశాడా.. నమ్మేలా ఉందా?

Rajamouli: ఆమె కోసం జక్కన్న స్క్రిప్ట్ మార్చేశాడా.. నమ్మేలా ఉందా?

  • February 26, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆమె కోసం జక్కన్న స్క్రిప్ట్ మార్చేశాడా.. నమ్మేలా ఉందా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా నిలుస్తున్న టాప్ ప్రాజెక్టు.. మహేష్ బాబు (Mahesh Babu)  -రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తోన్న జక్కన్న, ఈసారి అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేశారని వార్తలు గట్టిగానే ఉన్నాయి. కానీ షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా, ఒక్క లుక్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. రాజమౌళి స్టైల్ తెలిసినవాళ్లకు ఇది కొత్తేమీ కాదు. కానీ, ఇలాంటి సీక్రసీ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.

Rajamouli:

Rajamouli compromise for her in SSMB29 movie

ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  క్యాస్టింగ్‌కి సంబంధించింన రూమర్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. మొదట్లో ఆమె పేరు ప్రచారంలోకి వచ్చినప్పుడు, అది కేవలం పుకారే అని అంతా భావించారు. కానీ, రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ఫొటో పెట్టినప్పటి ప్రియాంక చోప్రా కామెంట్ పెట్టడంతో అందరూ నమ్మారు. అయితే, ఇక్కడ అసలు కథ మొదలైంది. ప్రియాంక రోల్ చాలా చిన్నదని, కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం మాత్రం భారీగా ఉందని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Rajamouli compromise for her in SSMB29 movie

ఆమె కోసం ప్రత్యేకంగా 35 కోట్లు చెల్లిస్తున్నారని, అంతే కాకుండా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేస్తున్నారట. ఇంతకుముందు, రాజమౌళి తన సినిమాల కోసం ఎవరితోనూ రాజీ పడని దర్శకుడిగా పేరొందారు. బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR)  సినిమాల సమయంలో కూడా, ఆయన డిమాండ్ చేసినవారిని పక్కన పెట్టి, తన ప్లాన్ ప్రకారమే సినిమాను పూర్తి చేశారు. కానీ, ఇప్పుడు ప్రియాంక కోసం రాజమౌళి తగ్గిపోతున్నారా? అంటే, కొంతమంది నెటిజన్లు “ఇది అసలు నమ్మేలా లేదు” అని అంటున్నారు.

The story behind Priyanka Chopra, Rajamouli photo

ఇక రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో చాలా కచ్చితమైన వ్యక్తి. ఆయన ప్లాన్‌లో ఎవరు మార్పులు కోరుకున్నా, అది కథకు అవసరమైతేనే ఒప్పుకుంటారు. కేవలం ఒక నటుడి కోసం కధను మార్చటం రాజమౌళి హిస్టరీలోనే లేదని అంటున్నారు. అందుకే, ప్రియాంక చోప్రా కోసం స్క్రిప్ట్ మార్చేశారనే వార్తలను ఫ్యాన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి, SSMB 29 గురించిన ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు.

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

కానీ రాజమౌళి గురించి తెలుసుకున్నవారు, ఇలాంటి డిమాండ్స్‌కు ఆయన తగ్గే వ్యక్తి కాదని గట్టిగా నమ్ముతున్నారు. ఏదైనా, ఫైనల్ క్లారిటీ వచ్చే వరకు ఈ రూమర్స్ నడుస్తూనే ఉంటాయి. సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా, చిన్న వార్త కూడా హైప్‌ను మరింత పెంచుతుంది. కానీ, జక్కన్న స్క్రిప్ట్ మార్చాడా? లేదా? అనేది తుది వాస్తవం ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB29

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

4 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

15 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

16 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

18 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version