Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మహేష్ కోసం ఆయనతో రాజమౌళి బిజీ

మహేష్ కోసం ఆయనతో రాజమౌళి బిజీ

  • July 8, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కోసం ఆయనతో రాజమౌళి బిజీ

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇప్పట్లో లేనట్లే. రోజుకు కరోనా కేసులు వేలల్లో వస్తుండగా…ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిర్వహణ అనేది ప్రమాదంతో కూడుకున్న పని. అందుకే రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేసికుడా మళ్ళీ వెనక్కు తగ్గాడు. మరో కొన్ని నెలల సమయం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి పట్టేలా ఉండగా…రాజమౌళి మహేష్ మూవీపై ఫోకస్ పెట్టాడట. ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో మూవీ ఉంటుందని ప్రకటించిన రాజమౌళి కథ సిద్ధం చేయాలి అన్నారు.

అంటే మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ సెట్ అయినప్పటికీ…కథ మరియు స్క్రిప్ట్ సిద్ధం కాలేదు. మహేష్ మూవీ కథ గురించి అడిగితే వాళ్ళ నాన్నగారైన విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు మొదలుపెట్టాలి అన్నారు. ఇక రాజమౌళికి కరోనా వైరస్ వలన మరింత సమయం దక్కింది. దీనితో తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కథా చర్చలలో కూర్చుంటున్నారట. విజయేంద్ర ప్రసాద్ వద్ద ఉన్న అనేక స్టోరీ లైన్స్ నుండి ఒకటి సెలెక్ట్ చేయనున్నాడు రాజమౌళి.

Mahesh Babu Rajamouli big surprise will unveil on that day1

ఆ స్టోరీ లైన్,జోనర్ అనేది మహేష్ కి తగ్గట్టుగా ఉండేలా రాజమౌళి చూసుకుంటారట. ఐతే రాజమౌళి మహేష్ తో కాంటెంపరరీ సబ్జెక్టు తో పక్కా కమర్షియల్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారట. వరుసగా మూడు పీరియాడిక్, ఎపిక్ చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ఈ సారి కాంటెంపరరీ సబ్జెక్టు అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. అలా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పక్కన పెట్టి మహేష్ కి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం అయేలా కనిపిస్తుండగా, విడుదల మరింత లేటవుతుందని ఫ్యాన్స్ దిగులు చెందుతున్నారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

4 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

5 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

6 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

8 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

8 hours ago

latest news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

5 hours ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

8 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

1 day ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version