Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Rajamouli: ‘మగధీర’ ఫేక్‌ పోస్టర్లు… తప్పెవరిది? ఆయనే అని రాజమౌళి చెప్పిన ఓల్డ్‌ వీడియో వైరల్‌!

Rajamouli: ‘మగధీర’ ఫేక్‌ పోస్టర్లు… తప్పెవరిది? ఆయనే అని రాజమౌళి చెప్పిన ఓల్డ్‌ వీడియో వైరల్‌!

  • February 10, 2025 / 02:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ‘మగధీర’ ఫేక్‌ పోస్టర్లు… తప్పెవరిది? ఆయనే అని రాజమౌళి చెప్పిన ఓల్డ్‌ వీడియో వైరల్‌!

ఇప్పుడు సినిమాలకు సంబంధించి పోస్టర్లు అంటే కలెక్షన్ల పోస్టర్లే. మా సినిమా ఇంత వసూళ్లు సాధించింది అని వస్తాయి. అందులో నిజానిజాలు ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే అవి నిజం కావు అని, కేవలం అభిమానుల కోసమే అని ఓ నిర్మాత చెబితే. పోస్టర్లు చూసి నవ్వుతున్నారు అని ఓ సీనియర్‌ డిస్ట్రిబ్యూటర్‌ అన్నారు. నిజానికి మనకు కూడా చాలా డౌట్స్‌ ఉంటాయి. అయితే ఈ పోస్టర్లకు ఆద్యం మరో పోస్టర్లు ఉన్నాయి.

Rajamouli

Rajamouli old video about magadheera gone viral

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోస్టర్ల వార్‌ ఇప్పటిది కాదు. ఒకప్పుడు ‘మా సినిమా ఇన్ని థియేటర్లలో ఇన్ని రోజులు ఆడింది’ అంటూ పోస్టర్లు వేశారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సినిమాలోకి స్క్రీన్స్‌ లేని రోజులవి. ఇప్పుడు లాగే అప్పుడు కూడా ఈ పోస్టర్ల విషయంలో డౌట్స్‌ ఉండేవి. ఆ థియేటర్‌లో సినిమా ఆడకపోతున్నా థియేటర్ల లిస్ట్‌లో ఆ పేరు ఉండేది. దీంతో పెద్ద ఎత్తున ఫ్యాన్‌ వార్స్‌ జరిగేవి. తర్వాతర్వాత పోస్టర్లు ఆగిపోవడంతో ఓ సమస్య తగ్గింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

ఈ ఫేక్‌ పోస్టర్లు ఎవరు సృష్టించారు అనేది పక్కాగా చెప్పలేం కానీ.. పోస్టర్ల కారణంగా ఓ దర్శకుడు హర్ట్‌ అయి సినిమా ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వీడియో ప్రకారం చూస్తే.. దీని వెనుక కారణం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) . ‘మగధీర’ (Magadheera)సినిమా సమయంలో రాజమౌళి (S. S. Rajamouli)  – అల్లు అరవింద్‌ మధ్య జరిగిన ఓ చర్చ వింటే మీకే అర్థమవుతుంది. ‘మగధీర’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓసారి అల్లు అరవింద్‌ – రాజమౌళి మధ్య చర్చ జరిగిందట.

Rajamouli old video about magadheera gone viral

థియేటర్ల లిస్ట్‌ అంటే ఫేక్‌ పోస్టర్లు వేస్తున్నారని, ఇది సరికాదని, మనం ఇలాంటి పనులు చేయొద్దు అని ఇద్దరూ అనుకున్నారట. కట్‌ చేస్తే ‘మగధీర’ సినిమా విజయం సాధించాక పోస్టర్లలో థియేటర్ల లిస్ట్‌లో ఎక్కువ రాశారట. దీంతో అరవింద్‌ను రాజమౌళి (Rajamouli) అడిగారట. ఆ తర్వాత ప్రచారం విషయంలో మళ్లీ ముందుకు రాలేదు. అంటే ఫేక్‌ పోస్టర్ల అంశంలో అల్లు అరవింద్‌ హస్తం పెద్దగానే ఉందన్నమాట. సినిమా విజయం, వసూళ్ల విషయంలో హిట్‌ అయినా.. ఈ పోస్టర్ల విషయంలో సినిమా టీమ్‌ రాజమౌళిని ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టింది.

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Magadheera
  • #S. S. Rajamouli

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

related news

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

trending news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

10 seconds ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

6 mins ago
Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

3 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

15 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

16 hours ago

latest news

అసలు సిసలు సెకండ్ హీరోలు

అసలు సిసలు సెకండ్ హీరోలు

21 mins ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

1 day ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version