Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ కోసం ఏకంగా రాజమౌళిని దించారట

మోక్షజ్ఞ కోసం ఏకంగా రాజమౌళిని దించారట

  • June 15, 2020 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ కోసం ఏకంగా రాజమౌళిని దించారట

బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బాలయ్య ఫ్యాన్స్ మరియు టీడీపీ వర్గాలు మోక్షజ్ఞ ఎప్పుడు హీరో అవుతాడా అని ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది తన కుమారుడితో మొదటి సినిమా చేయించాలని బాలకృష్ణ అనుకుంటున్నారని గట్టిగా వినిపిస్తుంది.మోక్షజ్ఞను గ్రాండ్ గా లాంచ్ చేయాలని చూస్తున్న బాలయ్య మంచి స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ ని వెతికే పనిలో ఉన్నారు. అప్పట్లో రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తాడని వార్తలు వచ్చాయి.

అలాగే బోయపాటి మరియు అనిల్ రావిపూడి పేర్లు కూడా వినిపించాయి. అయితే రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ గా పనిచేసిన ఓ డైరెక్టర్ మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నాడట. ఈ కథను బాలయ్య కూడా ఒకే చేశారని సమాచారం. అయితే ఈ స్టోరీకి రాజమౌళి కొన్ని మార్పులు సూచించారు.ఆయన పర్యవేక్షణలో స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేస్తున్నారట. అలాగే రాజమౌళి దగ్గర మోక్షజ్ఞ నటన పరంగా మెళకువలు మరియు శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఉండే సూచనలు కలవు. మోక్షజ్ఞ మొదటి చిత్రమే రికార్డ్స్ దుమ్ము దులిపేలా ఉండాలన్నది బాలయ్య ప్లాన్ అని తెలుస్తుంది. మరి రాజమౌళి లాంటి దర్శకుడి అండ ఉంటే అది ఏమంత అసాధ్యం కాదు. ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే సూచనలు కలవు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Mokshagna
  • #Mokshagna Teja
  • #Nandamuri Balakrishna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

45 mins ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

7 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

7 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

8 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

8 hours ago

latest news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

12 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

16 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

17 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version