Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh Babu: ఇంకా నెల ఉంది.. ఈ లోపు ఏమైనా తేలుస్తారా జక్కన్నా?

Rajamouli, Mahesh Babu: ఇంకా నెల ఉంది.. ఈ లోపు ఏమైనా తేలుస్తారా జక్కన్నా?

  • July 11, 2024 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: ఇంకా నెల ఉంది.. ఈ లోపు ఏమైనా తేలుస్తారా జక్కన్నా?

మహేష్‌ బాబు (Mahesh Babu) లైఫ్‌లో అభిమానులకు రెండు ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. ఒకటి ఆయన పుట్టిన రోజు ఆగస్టు 9 కాగా, రెండోది ఆయన తండ్రి, దివంగత సూపర్‌ స్టార్‌ కృష్ణ  (Krishna)  పుట్టిన రోజు అయిన మే 31. ఈ రెండు తేదీల్లో మహేష్‌ సినిమా గురించి ఏదో ఒక వార్త, లుక్‌, వీడియో రిలీజ్‌ చేయడం నిర్మాతలు గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఏడాది ఈ రెండింటిలో ఓ డేట్‌ మిస్ అయ్యింది. మరి రెండో డేట్‌కి ఏమైనా న్యూస్‌ ఉంటుందా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే చర్చ.

ఆగస్టు 9కి ఇంకా గట్టిగా ఓ నెల కూడా లేదు. దీంతో ఆ రోజు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏదైనా సమాచారం, ప్రీలుక్‌, లుక్‌, వీడియో ఏమైనా ఇస్తారా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం ఇటీవల మహేష్‌ విదేశాల నుండి వచ్చాడు. దీంతో ఆ రోజు కోసం ఏదో ఒక బ్లాస్టింగ్‌ లాంటి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు అంటూ ఓ డిస్కషన్‌ ప్రారంభించారు. ఒక డేట్‌ మిస్ అయింది.. ఇది మిస్‌ అవ్వరు అనేది అభిమానుల ఆశ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

ఇప్పటికే మహేష్‌ బాబుకు సంబంధించి కొన్ని లుక్‌ టెస్ట్‌లు చేశారని వార్తలొచ్చాయి. అందులో ఒకటి రిలీజ్‌ చేసి సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. మరికొందరు అయితే ఆ రోజు వీడియోనే వచ్చేస్తుంది అని ఆశపడుతున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత మహేష్‌ నుండి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ కానీ, సమాచారం కానీ లేదు. దీంతో ఆగస్టు 9 వైపే అందరి చూపు.

దానికితోడు సినిమా షూటింగ్‌ దశలోనే, ప్రారంభ దశలోనే ఆ సినిమా కథ గురించి, కాన్సెప్ట్‌ గురించి చెప్పేయడం రాజమౌళికి (SS Rajamouli)  అలవాటు. గతంలో చాలా సినిమాలకు ఇదే చేశారు. ఆ లెక్కన ఆ ప్రెస్‌ మీట్‌ అయినా ఆ రోజు పెడతారేమో అనే పాయింట్‌ మరొకటి. మరి వీటిలో ఏది నిజమవుతుంది, లేక మే 31లా మళ్లీ నిరాశపరుస్తారా? అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #S. S. Rajamouli
  • #SSMB29

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

8 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

12 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

8 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

13 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

16 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version