Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళిపై నెటిజన్ల సెటైర్లు.. ఏమైందంటే?

Rajamouli: రాజమౌళిపై నెటిజన్ల సెటైర్లు.. ఏమైందంటే?

  • January 29, 2022 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళిపై నెటిజన్ల సెటైర్లు.. ఏమైందంటే?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాహుబలి చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న దర్శకత్వంలో వచ్చే సినిమాల కోసం యావత్ దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇలా ఆయన తీసే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తాయని చెప్పవచ్చు.

ఇక భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే రాజమౌళి రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉండగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఒక సహాయం కోరారు. అయితే ఇలా సహాయం కోరిన రాజమౌళికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడటం గమనార్హం. అసలు ఈ విధంగా రాజమౌళిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే…రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం గురించి మనకు తెలిసిందే.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎంతో సవ్యంగా చూసుకున్న దేవిక అనే మహిళ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తన వైద్య ఖర్చుల కోసం సహాయం చేయాలని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని పై సెటైర్లు వేస్తున్నారు. ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే జక్కన్న అదేస్థాయిలో కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. మీరు అనుకుంటే తనకు సహాయం చేయడం పెద్ద విషయం కాదు.

ఒకవేళ సహాయం అడిగిన ముందు మీరు సహాయం చేసి తర్వాత అందరిని సహాయం అడిగి ఉంటే బాగుండేది. ఇలా మీరు తీసుకునే రెమ్యూనరేషన్ తో తనకు ఆపరేషన్ చేయించడం పెద్ద కష్టమైన పని కాదు ఆవిడకు మీరే సహాయం చెయ్యొచ్చు కదా జక్కన్నా…అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో రాజమౌళి పై సెటైర్లు వేస్తూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై రాజమౌళి ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devika
  • #Director Rajamouli
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

9 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version