Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

  • June 25, 2026 / 12:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే అది హీరోలుగా. ఈ సినిమాకు ముందే మరో సినిమా కాంబినేషన్‌లో చేయనున్నారు. అదే రజనీ హీరోగా.. కమల్‌ నిర్మాతగా సినిమా. ఎన్నో ఏళ్ల తర్వాత వీరి కాంబోలో ఓ సినిమా అనౌన్స్‌ అయ్యేసరికి అభిమానులు తెగ సంబరపడిపోయారు. అయితే ఏమైందేమో ఏమో.. ఈ సినిమాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. ఫైనల్‌గా సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు.

Rajini – Kamal

ఈ సినిమా గురించి ఇప్పటివరకు చాలా పుకార్లు వచ్చాయి. కొన్ని కామెంట్లు, ట్రోలింగ్‌లు కూడా వచ్చాయి. సినిమా అసలు ఉంటుందో లేదో అనే డౌట్స్‌ వచ్చాయి. ఎంతమంది దర్శకులు వస్తున్నా సినిమా ముందుకెళ్లపోవడంతో ట్రోలింగ్‌లు కూడా జరిగాయి. వీటికి చెక్‌ పెడుతూ ఏం జరిగింది అనేది రజనీకాంత్‌ స్వయంగా వెల్లడించి వాటన్నింటికి చెక్‌ పెట్టేశారు. అసలు విషయం ముందు చూస్తే ఈ సినిమాకు ‘ధర్మన్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘ధర్మ’ అని అంటారేమో చూడాలి. లేక అదే పేరు ఉంచేయొచ్చు కూడా. ఆ పంచాయితీ తర్వాత చూద్దాం.

dharman

ఈ ప్రాజెక్ట్‌కు అశ్వత్‌ మరిముత్తు నాలుగో దర్శకుడని రజనీకాంత్‌ స్వయంగా తెలిపారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను సీనియర్‌ దర్శకుడు రవి కుమార్‌తో చేయాలనుకున్నాం. కొన్ని కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత సుందర్‌.సిని ఎంపిక చేశాం. ఈ మేరకు అనౌన్స్‌ చేశాం కూడా. కానీ ఆయనకు ఇతర ప్రాజెక్టులు ఉండడంతో ఈ సినిమా నుండి వైదొలిగారు. ఆ తర్వాత సిబి చక్రవర్తిని ఖరారు చేశాం. ఆయన ఓ కథ వినిపించారు. కానీ అది అంతగా నచ్చలేదు. దీంతో చివరకు అశ్వత్‌తో సినిమాను ఖరారు చేశాం అని చెప్పారు.

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. రజనీతో కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ఏవీఎం స్టూడియోలోని వేప చెట్టు కింద కూర్చున్న ఇద్దరు యువకులు ఇంత దూరం ప్రయాణించడం గర్వంగా ఉంది. మేం విజయం సాధిస్తామని అనుకున్నాం. కానీ ఈ స్థాయిలో అగ్రకథానాయకులుగా మారతామని ఊహించలేదు అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Rajinikanth

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version