Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రజనీకాంత్ కొత్త రూపమేంటి..?

రజనీకాంత్ కొత్త రూపమేంటి..?

  • November 2, 2016 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్ కొత్త రూపమేంటి..?

స్టార్ హీరోలు ఒకే తెరపై రెండు పాత్రల్లో కనపడుతుంటే అభిమానులు పొందే ఆనందాన్ని కొలవడం కష్టం. ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్టు ఉంటుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికొస్తే… ‘అరుణాచలం’, ‘ముత్తు’, ‘లింగ’ కలుపుకుని పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వాటిలో విజయం సాధించిన సినిమాలే ఎక్కువ. అయితే రజనీ ఇప్పుడు మూడు పాత్రలతో కనువిందు చేయనున్నారన్న వార్త సినీ ప్రియులలో ఆసక్తి రేపుతోంది.

శంకర్ దర్శకుడిగా రజనీ ప్రస్తుతం ‘రోబో 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రోబో’లో శాస్త్రవేత్త వశీకరణ్ పాత్రతో పాటు రోబో పాత్రలో చిట్టి గాను అలరించారు రజనీ. ముఖ్యంగా రోబో పాత్ర చేసిన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. అటువంటిది రోబో సీక్వెల్ లో రజనీ కాంత్ మూడు పాత్రల్లో దర్శనమివ్వనున్నారట. తొలి భాగంలోని రెండు పాత్రలు ఎటూ రిపీట్ అవుతుంటాయి. చిట్టి పాత్ర తిరిగి వస్తున్నట్టు తొలిభాగంలోనే చూపించారు కూడా. మరి మూడో పాత్ర ఏమిటన్నదానిపై అందరిలోనూ ఉత్సుకత మొదలైంది. ఇదే నిజమైతే రజనీ మూడు పాత్రల్లో కనపడనున్న తొలి సినిమా బహుశా ఇదేనేమో..!

https://www.youtube.com/watch?v=0QWHft4rXAs

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Amy jackson
  • #Rajinikant
  • #shankar

Also Read

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

related news

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

trending news

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

17 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

18 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

20 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

17 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

19 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version