Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రజని సైతం అబద్దాలు ఆడుతున్నాడు??

రజని సైతం అబద్దాలు ఆడుతున్నాడు??

  • July 28, 2016 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజని సైతం అబద్దాలు ఆడుతున్నాడు??

గొప్పోళ్ళు ఏం చేసిన గొప్పగానే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే…తమిళ తలైవార్ రజనికాంత్ అంటే తమిళ రాష్ట్రంలో ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి రజనీకాంత్ అబద్దాలు కూడా ఆడతాడు అని మొన్ననే తెలిసిందే. ఇంతకీ విషయం ఏంటి అంటే….తలైవార్ తాజా సినిమా కబాలి భారీ డిజాస్టర్ తరువాత చెన్నైకు తిరిగివచ్చిన రజని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు…ఇక ఆ ప్రెస్ నోట్ ఆంతర్యం ఏమిటంటే….రోబో2.. క‌బాలి షూటింగ్స్‌లో బిజీ కార‌ణంగా.. శారీర‌కంగా.. మాన‌సికంగా అల‌సిపోయాను. దీంతో.. రెస్ట్ కోసం అమెరికా వెళ్లాను.

అవ‌స‌ర‌మైన వైద్య ప‌రీక్ష‌లు కూడా చేయించుకుని కూతురు సౌంద‌ర్య‌తో క‌లిసి తిరిగి వచ్చాను అని తెలిపాడు రజని. అంతవరకూ భాగానే ఉంది, ముందుగా సినిమా హిట్ చేసినందుకు అని ఒక అబద్దం ఆడినా మన రజని, వెంటనే షూటింగ్ లో అలసిపోయా అన్నారు, అందుకే అమెరికా వెళ్ళాను అన్నారు…షూటింగ్‌లో అల‌సిపోతే. ఎవ‌రైనా.. 10 రోజులు లేదంటే.. మ‌హా అయితే నెల రెస్ట్ తీసుకుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ .. క‌బాలి డ‌బ్బింగ్ పూర్త‌వ‌డం ఆల‌స్యం.. అమెరికా వెళ్లిపోయి 2 నెల‌ల త‌ర్వాత తిరిగొచ్చాడు. రెస్ట్ కోసం అని చెబుతున్నారు కానీ, రజని వైధ్య పరీక్షల నేపధ్యంలోనే అమెరికా వెళ్లారు అని, అభిమానుల కోసం అబద్దం ఆడారు అని తెలుస్తుంది. ఏది ఏమైనా….అభిమానుల పక్షాపాతి రజని, వారికోసం అలా అబద్దం ఆడటంలో తప్పులేదు లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Radhika Apte
  • #Rajinikanth
  • #Rajinikanth letter

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

17 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

18 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

11 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

17 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

18 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

19 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version