Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘క‌బాలి’ జూన్ మొదటి వారంలో పాట‌లు, జులై 1న సినిమా విడుదల

‘క‌బాలి’ జూన్ మొదటి వారంలో పాట‌లు, జులై 1న సినిమా విడుదల

  • May 19, 2016 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క‌బాలి’ జూన్ మొదటి వారంలో పాట‌లు, జులై 1న సినిమా విడుదల

సినిమా రంగంలో సాటిలేని స్టార్ ర‌జ‌నీకాంత్. ఆయ‌న సినిమా చేస్తున్నారంటే త‌మిళ‌నాటే కాదు ఇటు సౌత్ అంత‌టా, అటు నార్త్ లోనూ, ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఆయ‌న అభిమానులు, సినిమా ప్రేమికులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా అలా వారంద‌రూ ఎదురుచూస్తున్న‌ది `క‌బాలి` కోసం. నోట్లో కాస్ట్ లీ సిగార్ పైప్‌తో, సాల్ట్ పెప్ప‌ర్ లుక్‌తో రాజ‌సంగా కుర్చీలో కూర్చున్న ఆయ‌న ఫ‌స్ట్ లుక్ స్టిల్ కు ఎంత‌టి స్పంద‌న వ‌చ్చిందో తెలిసిందే. దాన్ని మించిన రెస్పాన్స్ ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు వ‌చ్చింది. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే ఈ టీజ‌ర్ విడుద‌లైన గంట‌లోపే వ్యూస్ ఒక మిలియ‌న్ దాట‌డం ఏ ఇత‌ర హీరో చిత్రాల టీజ‌ర్ విష‌యంలోనూ జ‌ర‌గ‌లేదు. కార్మికుల దినోత్స‌వాన విడుద‌లైన ఈ టీజ‌ర్ ఇప్ప‌టికే కోటిన్న‌ర వ్యూస్ దాటి సూప‌ర్‌స్టార్ చిత్రానికున్న క్రేజ్‌ను మ‌రోమారు నిరూపించింది. ఇవ‌న్నీ ఓ వైపు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయ‌న్న‌ది వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ, అంద‌రి దృష్టి ప్ర‌స్తుతం ఆడియో విడుద‌ల తేదీ మీదే ఉంది.

జూన్ మొదటి వారంలో పాటలను, జులై 1న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను. ప్రకటించారు.

ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ఆయ‌న వి. క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవిష‌యం విదిత‌మే. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించారు. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను మాట్లాడుతూ “ర‌జ‌నీకాంత్ సినిమాను నిర్మించ‌డమ‌నేది ఓ నిర్మాత‌కు అరుదైన అవ‌కాశం. అలాంటిది అంత గొప్ప అవ‌కాశాన్ని ర‌జ‌నీకాంత్‌గారు న‌న్ను పిలిచి ఇచ్చారు. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కింద లెక్క‌. `క‌బాలి` షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న చూసి అంద‌రూ నివ్వెర‌పోతున్నారు. టీజ‌ర్‌లో ర‌జ‌నీ చెప్పిన డైలాగుల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అంత‌క‌న్నా గొప్ప డైలాగులు, అభిమానుల‌కు కిక్కెచ్చించే డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని కూడా టీజ‌ర్‌లో పెడ‌దామ‌ని నేను పా.రంజిత్‌కు చెప్పాను. అయితే వాటిని ఆడియో వేడుక‌లో విడుద‌ల చేద్దామ‌ని రంజిత్ అన్నారు. ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పా.రంజిత్‌కు పేరు వ‌స్తుంది. ర‌జ‌నీకాంత్‌గారికున్న సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను మ‌న‌సులో పెట్టుకుని టైల‌ర్ మేడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి మాకు ఆయ‌న చెప్పిన తీరును మ‌ర్చిపోలేం. సంతోష్ నారాయ‌ణ్ చాలా మంచి బాణీలిచ్చారు. సూప‌ర్‌స్టార్ అభిమానులే కాదు మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంద‌రూ మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా బాణీలు కుదిరాయి. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించాం“ అని చెప్పారు.

ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, థ‌న్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: సిరివెన్నెల‌, చంద్ర‌బోస్‌, అనంత‌శ్రీరామ్‌, మేక‌ప్‌: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: `దేవి-శ్రీదేవి` స‌తీష్‌, నిర్మాత‌: క‌లైపులి.ఎస్‌.థాను

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Radhika Apte
  • #Rajinikanth

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

5 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

5 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

6 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

6 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

7 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

10 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

12 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

12 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

12 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version