రాజు గారి గది 2 ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్!

కింగ్ అక్కినేని నాగార్జున తొలి సారి చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ రాజు గారి గది 2 గత శుక్రవారం రిలీజ్ అయి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో క్యూట్ బ్యూటీ సమంత ఆత్మ గా నటించి మహిళల మెప్పు అందుకుంది. ఓంకార్ దర్శకత్వ ప్రతిభ, నటీనటుల టైమింగ్ కి తోడు థమన్ నేపథ్య సంగీతం తోడవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కి 12 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.. కోట్లల్లో

నైజాం : 4.16
సీడెడ్ : 1.59
ఉత్తరాంధ్ర : 1.13
గుంటూర్ : 0.88
ఈస్ట్ : 0.79వెస్ట్ : 0.45
కృష్ణ : 0.72
నెల్లూరు : 0.31
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం :10.03
ఇతర రాష్ట్రాల్లో : 1.30ఓవర్సీస్ : 0.9
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : 12.23

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus