Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rakshit Atluri: ‘నరకాసుర’ డైరెక్టర్ పై హీరో రక్షిత్ అట్లూరి ఎమోషనల్ కామెంట్స్!

Rakshit Atluri: ‘నరకాసుర’ డైరెక్టర్ పై హీరో రక్షిత్ అట్లూరి ఎమోషనల్ కామెంట్స్!

  • November 2, 2023 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakshit Atluri: ‘నరకాసుర’ డైరెక్టర్ పై హీరో రక్షిత్ అట్లూరి ఎమోషనల్ కామెంట్స్!

‘పలాస’ వంటి రా అండ్ రష్టిక్ మూవీతో ప్రేక్షకులను అలరించిన రక్షిత్ అట్లూరి అందరికీ సుపరిచితమే. దానికి ముందు ‘లండన్ బాబులు’ అనే సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమాకు కూడా మంచి స్పందన లభించింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఇతను ‘నరకాసుర’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. ‘ మా సినిమా కనుక మీకు నచ్చలేదు అని చెబితే..

మేము టికెట్ డబ్బులు మాత్రమే కాదు, మీ పాప్ కార్న్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాము. అందులో ఎలాంటి డౌట్ లేదు ‘ అంటూ హీరో రక్షిత్ అట్లూరి ట్రైలర్ లాంచ్ లో ధీమాగా చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ‘నరకాసుర’ చిత్రం దర్శకుడైన సెబాస్టియన్.. ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదవశాత్తు తన కుడి చెయ్యి పోగొట్టుకున్నాడు.

ఈ విషయం పై (Rakshit Atluri) రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. ” ‘నరకాసుర’ షూటింగ్ ను కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో షూట్ చేసాము. ఓసారి మేము షూటింగ్ ముగించుకుని కారులో వస్తున్నాము. మా డైరెక్టర్ సెబాస్టియన్ కి కారులో ఉన్నప్పటికీ చేతులు అద్దం బయట పెట్టుకోవడం అలవాటు. ఆ రోజు కూడా అలాగే ఆయన తన కుడి చెయ్యి బయట పెట్టుకుని పడుకున్నాడు. ప్రమాదవశాత్తు అటు వైపు వస్తున్న వాహనం ఇతని కుడి చెయ్యిని పట్టుకుపోయింది.

అయినప్పటికీ అతను ఈ సినిమాని ఆపేయలేదు. నేను కూడా 3 ఏళ్లుగా ఈ సినిమాని ఎలాగైనా కంప్లీట్ చేయాలని ధృడ సంకల్పంతో పూర్తి చేశాను. మా దర్శకుడు ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన తన కుడి చెయ్యి పోయినా కృంగిపోలేదు. అసలు ఈ విషయంపై ఆయన ఎక్కడా కూడా మాట్లాడాలని అనుకోవడం లేదు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narakasura
  • #Narakasuran
  • #Rakshit Atluri

Also Read

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

related news

trending news

2 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

5 hours ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

6 hours ago
The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

6 hours ago
Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

20 hours ago

latest news

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

21 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

22 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

24 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version