Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్..!

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్..!

  • March 30, 2020 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్..!

రకుల్ ప్రీత్ సింగ్… ఈ బ్యూటీ గురించి పెద్దగా అవసరం లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ ను పక్కన పెడితే మిగిలిన స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. అయితే ఒక్కటి కూడా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రం చెయ్యలేదు. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని చేస్తేనే .. ఉపయోగం ఉంటుంది. లేదంటే కష్టం. రకుల్ సరిగ్గా … ఈ విషయంలోనే పెద్ద తప్పు చేసింది.

దాంతో ఇప్పుడు ఈమెకు అవకాశాలు లేవు. అందులోనూ ఈమె కోటికి తక్కువ పారితోషికం అయితే .. సినిమాని పక్కన పెట్టేస్తుంది అంటూ కొందరు ఇండస్ట్రీలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తానికి ఈమె ఓ స్టార్ హీరో సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఈమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చి… అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

7-Rakul Preet Singh

ఈ చిత్రం అక్కడ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం మరోసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కంచుకున్నట్టు తెలుస్తోంది. అజయ్ హీరోగా రూపొందనున్న ‘థ్యాంక్ గాడ్’ చిత్రంలో రకుల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారట. ఈ చిత్రంతో మరో హిట్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

View this post on Instagram

Wash your hands properly to avoid corona #SafeHandwash siblings bonding #care #SafeHandsChallenge now stay safe be safe #SocialDistancing @rakulpreet @amanpreetoffl #COVID19 #CoronavirusOutbreak #SelfQuarantined #CoronaVirus #IndiaFightsCorona #ISupportJantaCurfew #StayHome

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 22, 2020 at 2:33am PDT

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul
  • #Actress Rakul Preet
  • #Actress Rakul Preet Singh
  • #Ajay Devagon
  • #De De Pyaar De

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

30 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version