Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rakul Preet: నటించడమే కాదు… ఏడవడమూ కష్టమే సుమా!

Rakul Preet: నటించడమే కాదు… ఏడవడమూ కష్టమే సుమా!

  • July 25, 2021 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: నటించడమే కాదు… ఏడవడమూ కష్టమే సుమా!

సినిమాల్లో ఏడుపు సన్నివేశాల్లో నటించడం అంత సులభం కాదు. లేని నవ్వును తెచ్చుకుని నవ్వొచ్చు కానీ లేని ఏడుపును తెచ్చుకొని ఏడవడం అంత సాధ్యం కాదు. అలాంటిది నటించి… ఆ తర్వాత దానికి తగ్గట్టుగా డబ్బింగ్‌లో ఏడ్వడం కూడా అంత సులభం కాదు. కానీ ఈ రెండూ చేసింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఆ మాటకొస్తే చాలామంది నటులు గతంలోనూ చేశారు, చేస్తున్నారు, చేశారు కూడా. అయితే తాజాగా రకుల్‌ వీడియో వైరల్‌ అయ్యింది.

ఏంటి… రకుల్‌ నిజంగానే వెక్కి వెక్కి ఏడుస్తోందా అనేలా ఆ వీడియోలో రకుల్‌ ఏడ్చింది మరి. కావాలంటే దిగువ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చూడండి మీకే తెలుస్తుంది. రకుల్‌ ప్రస్తుతం ‘అటాక్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి. అందులో వెక్కి వెక్కి ఏడ్చే సన్నివేశం ఒకటి ఉన్నట్లుంది. దాని కోసమే రకుల్‌ డబ్బింగ్‌లో అలా చేసింది. ఆ సమయంలో తీసిన వీడియోను షేర్‌ చేసింది.

ఇక రకుల్‌ సినిమాల గురించి చూస్తే… తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించింది. దీంతో పాటు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇండియన్‌2’లోనూ రకుల్‌ సందడి చేస్తోంది. బాలీవుడ్‌ ‘మేడే’లో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సినిమాను అజయ్‌దేవ్‌గణ్‌ రూపొందిస్తున్నారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రకుల్‌ కనిపించనున్నారు. ‘అటాక్‌’ ఆగస్టు 13న విడుదలవుతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Krish
  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #Sardar Kaa Grand Son

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version