Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ హాలిడే పిక్స్..!

వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ హాలిడే పిక్స్..!

  • November 19, 2020 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ హాలిడే పిక్స్..!

ఈ మధ్యనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. హానీమూన్ నిమిత్తం తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. రోజుకో కొత్తరకం ఫోటోలను కాజల్ పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే ‘కాజల్ తో పోలిస్తే.. నేనేమి తక్కువ.? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాజల్ కంటే ఎక్కువ గ్లామర్ రచ్చ చెయ్యగలను’ అన్నట్టు రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాల్దీవుల్లో రచ్చ మొదలుపెట్టింది. ‘ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుండీ ఒక లెక్క’ అన్న రీతిలో.. రకుల్ గ్రీన్ కలర్ బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది.

ఫిట్ నెస్ విషయంలో రకుల్ ఎంత శ్రద్దగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫోటోతో ఆ విషయాన్ని మరొకసారి గుర్తుచేసింది. బాలీవుడ్ హీరోయిన్లకు కూడా నేనేమి తగ్గను అనే రీతిలో రకుల్ ఈ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ‘స్మెల్ ది సీ… ఫీల్ ది స్కై… లెట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఫ్లై’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. దాంతో పాటు ‘హాలిడే టైం, సెల్ఫ్ లవ్, వాటర్ బేబీ’ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నితిన్- చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘చెక్’ అనే క్రేజీ మూవీలో నటిస్తుంది రకుల్. దాంతో పాటు కమల్ హాసన్ – శంకర్ ల ‘ఇండియన్2’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్ గా రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్.

1

2

3

4

5

6

7

8

9

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

3 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

5 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

24 hours ago

latest news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

7 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version