Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rakul Preet: సినిమాని అలా చూడటానికి ఇష్టపడతాను.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rakul Preet: సినిమాని అలా చూడటానికి ఇష్టపడతాను.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • September 8, 2022 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: సినిమాని అలా చూడటానికి ఇష్టపడతాను.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కాకుండా నార్త్ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినిమాలు చేయకపోయినా నార్త్ ఇండస్ట్రీలో మాత్రం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈ బ్యూటీ చివరిగా మెగా హీరో వైష్ణవ్ సరసన కొండ పొలం అనే సినిమాలో నటించి సందడి చేశారు.

ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ తాజాగా థియేటర్, ఓటీటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమా కోసం తాను ఎంత కష్టపడతానో తనకు మాత్రమే తెలుసు. ఇలా ఇంత కష్టపడి తీసిన సినిమాని తాను థియేటర్లో చూడటానికే ఇష్టపడతానని వెల్లడించారు. ఇక ఓటీటీల గురించి మాట్లాడుతూ నాకు హర్రర్ త్రిల్లర్ సినిమాలంటే ఎంతో ఇష్టం

అయితే కంటెంట్ ఉన్న సినిమాలను తప్పకుండా తాను థియేటర్లోనే చూస్తానని అలా థియేటర్లో చూడటానికే ఇష్టపడతానంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంట్లో సినిమా చూసినప్పటికీ ఆ సినిమా థియేటర్ ఫీలింగ్ కలిగించదని ఈ సందర్భంగా తెలిపారు. నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు నటీనటులు కాస్త తక్కువ శ్రమ కలిగి ఉన్నప్పటికీ కెమెరామెన్,

అసిస్టెంట్ డైరెక్టర్లు, లైన్ మెన్ వంటి వారు రోజుకు 14 నుంచి 15 గంటల పాటు కష్టపడతారని వారి కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమాలు చూడాలని ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే ఛత్రివాలి, థాంక్స్ గాడ్, డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

13 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

2 days ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

2 days ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

2 days ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version