Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet: ఈసారి మరింత ఘాటుగా కనిలించిన రకుల్!

Rakul Preet: ఈసారి మరింత ఘాటుగా కనిలించిన రకుల్!

  • March 10, 2022 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: ఈసారి మరింత ఘాటుగా కనిలించిన రకుల్!

గ్లామరస్ హీరోయిన్ గా అటు నార్త్ ఇండస్ట్రీలో ఇటు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ అయినా సరే ఒక డిజాస్టర్ అందుకుంటే మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. కానీ ఈ రోజుల్లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అలాంటి వారే అందంతో కాస్త ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నారు అని చెప్పవచ్చు.

Click Here To Watch Now

రకుల్ ప్రీత్ సింగ్ నటిగా కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపు అయితే అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అవకాశాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. 2022 లోనే ఈ బ్యూటీ ఏకంగా తొమ్మిది సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది అంటే ఏ స్థాయిలో బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

రీసెంట్గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక హాట్ బికినీ ఫోటో పోస్ట్ చేసి నిమిషాల్లోనే అది వైరల్ అయ్యేలా చేసింది. సముద్రపు ఒడ్డున అమ్మడు రెడ్ బికినీ లో చాలా వయ్యారంగా నిలబడి సముద్రపు అందాలను కూడా డామినేట్ చేసేలా కనిపించింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ విభిన్నమైన రకాల బికిని స్టిల్స్ తో కనిపించింది కానీ ఈ సారి మాత్రం అంతకు మించి అనేలా చాలా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది అంటూ పలువురు నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

Rakul Preet Latest Pics Going Viral

ప్రస్తుతం తెలుగు తమిళ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులో కూడా మరో రెండు ప్రాజెక్టులు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

1

2

3

4

More…
1

2

3

4

More….

1

2

3

4

5

6

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

More..
1

2

3

4

5

My mom was more confident about me wearing a bikini says Rakul Preet Singh5

More…

1

rakul-preet-bikini-pics-goes-viral2

2

rakul-preet-bikini-pics-goes-viral3

3

rakul-preet-bikini-pics-goes-viral5

4

rakul-preet-bikini-pics-goes-viral6

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

related news

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

trending news

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

32 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

24 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

2 days ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version