Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rakul Preet: గే గురించి ప్రశ్న ఎదురవడంతో షాకింగ్ సమాధానం చెప్పిన రకుల్?

Rakul Preet: గే గురించి ప్రశ్న ఎదురవడంతో షాకింగ్ సమాధానం చెప్పిన రకుల్?

  • October 25, 2022 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: గే గురించి ప్రశ్న ఎదురవడంతో షాకింగ్ సమాధానం చెప్పిన రకుల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇలా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన డాక్టర్ జీసినిమా విడుదలైన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. 2011 వ సంవత్సరంలో రకుల్ ప్రీతిసింగ్ మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో భాగంగా రకుల్ ప్రీతిసింగ్ కి గే గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ కొడుకు కనుక గే అయితే మీరేం చేస్తారు అనే ప్రశ్న రకుల్ కు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తను గే అని తెలిసిన వెంటనే ముందుగా తను షాక్ అవుతాను అనంతరం తన చెంప పగలగొడతాను.

అనంతరం తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు తెలుసుకొని పూర్తిగా తనుకు నచ్చినట్టు తనని బ్రతకడానికి స్వేచ్ఛ ఇస్తానంటూ ఈ సందర్భంగా గతంలో రకుల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ ప్రీతిసింగ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో కొండ పొలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు.

ఈ క్రమంలోనే తెలుగులో ఎలాంటి సినిమాలను ప్రకటించకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలను విడుదల చేస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ హీరోయిన్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమ త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

20 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

21 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version