Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rakul Preet: కొండా సురేఖ రూమర్లపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌.. ఏమందంటే?

Rakul Preet: కొండా సురేఖ రూమర్లపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌.. ఏమందంటే?

  • October 4, 2024 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: కొండా సురేఖ రూమర్లపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌.. ఏమందంటే?

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా విమర్శించాలి అని అనుకునేటప్పుడల్లా అప్పటి ప్రతిపక్షాలు, ఇప్పటి అధికారపక్షం ఓ హీరోయిన్‌ పేరును ఎక్కువగా ప్రస్తావించేవి. ఏమనేవారు, ఎందుకనేవారు అనేది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. కానీ ఇటీవల మరోసారి ఆ విషయాన్ని బయటకు తీసి కేటీఆర్‌ను విమర్శించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలో దాదాపుగా టాలీవుడ్‌ మొత్తం మాట్లాడింది. తాజాగా ఆ విమర్శలు ఎదుర్కొన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా మాట్లాడింది.

Rakul Preet

కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆ మాటలు పడ్డ అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సురేఖ విమర్శల్లో వినిపించిన మరో హీరోయిన్‌ రకుల్‌ కూడా మాట్లాడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 నాగ్ ఫ్యామిలీపై నిరాధార ఆరోపణల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా?
  • 3 2025లో అయినా ఈ టాలీవుడ్ బ్యూటీల జాతకం మారుతుందా?

సృజనాత్మకత, వృత్తి నైపుణ్యానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ అందమైన పరిశ్రమలో నా ప్రయాణమూ చాలా గొప్పది. అలాంటి పరిశ్రమలో మహిళల గురించి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనసు విరిచేసింది. మా మౌనాన్ని బలహీనత అనుకుంటున్నారు అని అంది రకుల్‌.

నాకు ఏ వ్యక్తి / రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును ఇలా ఉపయోగించడం మానేయండి. మీ రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. నటులను రాజకీయాల నుండి దూరంగా ఉంచాలి అని రకుల్ తన పోస్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సురేఖ ఏమన్నా రకుల్‌కి రిప్లై ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే సమంత ఇలానే స్పందిస్తే.. ఆమె రియాక్ట్‌ అయ్యారు. మరి ఇప్పుడు ఏమంటారో చూడాలి. లేదంటే రకుల్‌ కూడా నోటీసుల వరకు వెళ్తుందేమో చూడాలి.

 టాలీవుడ్ సెలబ్రిటీలు అలా చేస్తే మాత్రం కొండా సురేఖకు ఇబ్బందేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet

Also Read

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

Hari Hara Veera Mallu Premier shows: రాత్రి షోస్ కి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోతే ఎలా

Pawan Kalyan: చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

related news

Suriya: తెలుగులో మంచి మార్కెట్ పెట్టుకొని కూడా తెలుగు టైటిల్ ను పక్కనెట్టారా

Regina Cassandra: అప్పుడు యాక్టింగ్‌ ఆపేద్దాం అనుకున్నా: రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్స్.. ఇదేం ప్లానింగ్ బాబు.. అభిమానుల ఆవేదన..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్స్.. ఇదేం ప్లానింగ్ బాబు.. అభిమానుల ఆవేదన..!

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

Vijay Antony: ఏడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్

Vijay Antony: ఏడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

trending news

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

Junior Collections: జూనియర్ ఈరోజు మాత్రమే పవర్ ప్లే..!

5 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

7 hours ago
Hari Hara Veera Mallu Premier shows: రాత్రి షోస్ కి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోతే ఎలా

Hari Hara Veera Mallu Premier shows: రాత్రి షోస్ కి ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోతే ఎలా

8 hours ago
Pawan Kalyan: చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

Pawan Kalyan: చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

8 hours ago
Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: తల్లి ఆరోగ్యం గురించి తొలిసారి మాట్లాడిన పవన్‌.. ఏం చెప్పారంటే?

Pawan Kalyan: తల్లి ఆరోగ్యం గురించి తొలిసారి మాట్లాడిన పవన్‌.. ఏం చెప్పారంటే?

8 hours ago
Rashmi: కీలక నిర్ణయం తీసుకున్న యాంకర్‌ రష్మీ.. ఇకపై దానికి దూరంగా..

9 hours ago
Tanushree Dutta: ప్లీజ్ దయచేసి సాయం చేయండి.. హీరోయిన్ వీడియో వైరల్!

10 hours ago
Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version