ఈ వీకెండ్ కి థియేటర్లలో ఎక్కువగా ‘వార్ 2’ ‘కూలీ’ సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. వాటికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. టార్గెటెడ్ ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాలను ఒకసారి చూడాలని ఫిక్స్ అయ్యారు. సో ఈ వీకెండ్ వరకు వాటి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కు డోకా లేనట్టే అని చెప్పాలి. మరోపక్క ఈ వీకెండ్ కు ఓటీటీలో కూడా ఎక్కువ సినిమాలు/సిరీసులే స్ట్రీమింగ్ కానున్నాయి. మీరు కూడా ఒక లుక్కేయండి : OTT Releases సన్ నెక్స్ట్ 1) గ్యాంబ్లర్స్ […]