Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » నందమూరి ఫ్యాన్స్ కి చెర్రీ షాక్..!

నందమూరి ఫ్యాన్స్ కి చెర్రీ షాక్..!

  • September 30, 2017 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి ఫ్యాన్స్ కి చెర్రీ షాక్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చరిష్మాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో తన నటనతో, డ్యాన్స్ తో దూసుకెళ్తున్నాడు చెర్రీ…ఈ మధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త వెనుకబడిపోయినప్పటికీ, ధృవతో మళ్లీ మంచి హిట్ ను అందుకున్నాడు చెర్రీ…అయితే చెర్రీ ఎన్టీఆర్ తో ఒక ఫోటో దిగి సోషియల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నాడు…ఇక ఈ ఫోటో చూడగానే నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు…ఇంతకీ ఆ ఫోటో కధ ఏంటి అంటే…చరణ్ ‘జై లవ కుశ’ సినిమాను చూసి జూనియర్ ని అభినందిస్తూనే…ఎన్టీఆర్‌ కలసి ఒక సెల్ఫీ ఫోటోను కూడ తీసుకుని తమ అభిమానులకు షేర్ చేసాడు. ఇక అక్కడ మొదలయింది అసలు కధ…ఎందుకంటే…సహజంగా అందరూ చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని అనుకున్నారు…అది ఎప్పుడూ నెరవేరని కలగానే మిగిలిపోయింది. అదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ పుణ్యమా అంటూ…వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడ అంతంత మాత్రమే అవ్వడంతో చిరంజీవి బాలకృష్ణలు కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చిన సందర్భాలు చాల తక్కువ.

అయితే ఆలోటును చరణ్ తీర్చాడు ఎన్టీఆర్ తో సెల్ఫి దిగి… టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా నందమూరి అభిమానులకు ఒక షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఈ ఫోటోను మెగా నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తూ చూడటమే కాకుండా విపరీతంగా లైకులు కొడుతున్నారు. అదే క్రమంలో టాప్ హీరోల రికార్డ్ ల గురించి నానా రభసా చేస్తూ అభిమానులు గందరగోళం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థుతులలో తాము అంతా ఒకటే అన్న సంకేతాన్ని తమ అభిమానులకు ఇస్తూ చరణ్ వేసిన ఈ ముందడుగు చాల మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. మొత్తంగా చెర్రీ చేసిన ఈ పనికి అందరూ అభిననదించాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

8 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

31 mins ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

39 mins ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

58 mins ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version