Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ram Charan: ఇద్దరి ఎన్టీఆర్ లతో బ్రేక్ ఫాస్ట్.. చరణ్ కామెంట్స్ వైరల్!

Ram Charan: ఇద్దరి ఎన్టీఆర్ లతో బ్రేక్ ఫాస్ట్.. చరణ్ కామెంట్స్ వైరల్!

  • May 22, 2023 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఇద్దరి ఎన్టీఆర్ లతో బ్రేక్ ఫాస్ట్.. చరణ్ కామెంట్స్ వైరల్!

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్టార్ హీరో అయిన నందమూరి తారక రామారావు.. శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 20 న అంటే ఈరోజు.. హైదరాబాద్‌ లో ఉన్న కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు రాంచరణ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆర్.ఆర్.ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కు చరణ్ కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అంతకు ముందు కూడా ఉంది. ఆ సినిమా తర్వాత ఇంకా బలపడింది.ఇక సీనియర్ ఎన్టీఆర్ తో కూడా కలిసి చరణ్ బ్రేక్ ఫాస్ట్ కూడా చేశాడట.

చరణ్ మాట్లాడుతూ…”అస‌లు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏంటి? అస‌లు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏంటి? అని మ‌న ప‌క్క రాష్ట్రాల‌తో పాటు దేశంలోనూ, విదేశాల్లో చాటి చెప్పిన వ్య‌క్తి. గుర్తింపు తెచ్చిన వ్య‌క్తి ది గ్రేట్ లెజెండ్ ఎన్‌.టి.రామారావుగారు. అలాంటి వ్య‌క్తి న‌డిచిన ఇండ‌స్ట్రీ ఇది. అలాంటి వ్య‌క్తి ప‌ని చేసిన ఇండ‌స్ట్రీలో మేం అందరం ప‌ని చేస్తున్నామంటే అంత కంటే గర్వంగా ఫీల్ కావ‌టానికి ఏమీ లేదు.నేను ఎన్టీఆర్‌గారిని ఒకే ఒక‌సారి మాత్ర‌మే క‌లిశాను. నేను, పురంధ‌ర‌రేశ్వ‌రిగారి అబ్బాయి రితేష్‌ క‌లిసి స్కేటింగ్ క్లాసుల‌కు వెళ్లే వాళ్లం. పొద్దునే ఐదున్న‌ర‌, ఆరు గంట‌ల‌కంతా క్లాసులు అయిపోయేవి. ఓరోజు మా తాత‌య్య‌గారి ఇంటికి వెళ‌దామా? అని రితేష్ అన్నాడు.

అప్పుడాయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌కు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అక్క‌డ‌కు వెళ్ల‌గ‌ల‌మా? లేదా? అని చెప్పే శ‌క్తి కూడా నాకు లేదు. నేను స‌రేన‌ని చెప్పాను. ఇద్ద‌రం స్కేటింగ్ చేసుకుంటూ పురంధ‌రేశ్వ‌రిగారి ఇంటి నుంచి వెళ్లాం. కింద‌కు వెళితే రామారావుగారి ఇల్లు ఉంది. అప్పుడు ఉద‌యం ఆరున్న‌ర గంట‌లు అవుతుంది.ఎన్టీఆర్‌గారిని క‌లిసి వెళ్లిపోదామ‌ని అనుకున్నా. అయితే ఆయ‌న అప్ప‌టికే నిద్ర‌లేచి రెడీ అయిపోయి టిఫిన్ కు కూర్చున్నారు. అంద‌రికీ తెలిసిన‌ట్లే పెద్ద చికెన్ పెట్టుకుని ఆ వ‌య‌సులోనూ హెల్దీగా తింటున్నారు. నేను వెళ్ల‌గానే న‌న్ను కూడా కూర్చో పెట్టి నాకు కూడా టిఫిన్ పెట్టారు.

అది నాకు (Ram Charan) క‌లిగిన అదృష్టం. ఆయ‌న‌తో క‌లిసి టిఫ‌న్ తిన్న ఆ క్ష‌ణాల‌ను జీవితాంతం నేను మ‌ర‌చిపోలేను. అంత మంచి అవ‌కాశాన్ని నాకు క‌లిపించిన పురంధ‌రేశ్వ‌రిగారికి థాంక్స్‌. తెలుగు ఇండ‌స్ట్రీ బ్ర‌తికున్నంత వ‌ర‌కు ఆయ‌న పేరు బ‌తికే ఉంటుంది. ఇప్పుడు దేశం కానీ దేశంలో తెలుగువాడి సినిమా గురించి గొప్ప‌గా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియ‌న్ సినిమా బావుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ ఆరోజుల్లోనే ఎన్టీఆర్‌గారు మ‌న ప‌వ‌ర్ ఏంటో రుజువు చేశారు. వాటిని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు.. గుర్తు చేసుకుంటూనే ఉండాలి.

రాబోయే త‌రాల‌కు కూడా ఆయ‌న గుర్తుండిపోయేలా చేసే ఇలాంటి ఫంక్ష‌న్స్ చాలా చాలా ముఖ్యం. ఈ ఫంక్ష‌న్‌ను ఇంత గొప్ప‌గా నిర్వ‌హించిన చంద్ర‌బాబు నాయుడుగారికి, ఈ ఫంక్ష‌న్‌కి న‌న్ను ఆహ్వానించిన బాల‌య్య‌బాబుగారికి థాంక్స్‌. ఆయ‌న మా ఫంక్ష‌న్స్‌కు ఎప్పుడూ వ‌స్తుంటారు. ఆయ‌న‌కు మ‌రోసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. నంద‌మూరి అభిమానులంద‌రినీ క‌లిసినందుకు చాలా ఆనందంగా ఉంది. జై ఎన్టీఆర్‌’’ అంటూ చెప్పుకొచ్చాడు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #Sr NTR

Also Read

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hrithik Roshan: ఓటీటీ కోసం లేపుదాం అనుకున్నారా? పోస్ట్‌ మిస్‌ ఫైర్‌ అయిందేమో హృతిక్‌!

Hrithik Roshan: ఓటీటీ కోసం లేపుదాం అనుకున్నారా? పోస్ట్‌ మిస్‌ ఫైర్‌ అయిందేమో హృతిక్‌!

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

trending news

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

11 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

11 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

1 day ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

1 day ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

1 hour ago
హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

3 hours ago
Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

3 hours ago
Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

3 hours ago
Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version