Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బావగారి సినిమాపై రామ్ చరణ్ అభినందనలు!

బావగారి సినిమాపై రామ్ చరణ్ అభినందనలు!

  • July 13, 2018 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బావగారి సినిమాపై రామ్ చరణ్ అభినందనలు!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదల్లో సూపర్ హిట్ గా నిలిచిన విజేత టైటిల్ తో.. అతని చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా చేశారు. రాకేష్ శ‌శి దర్శకత్వం వహించిన సినిమా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీ కళ్యాణ్ దేవ్ కి మంచి ఎంట్రీని ఇచ్చింది. తన నటనతో యూత్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని తొలి విజయాన్ని కైవశం చేసుకున్నారు. నిన్ననే ఈ సినిమాని చూసిన మెగాస్టార్ చిరంజీవి.. అల్లుడి నటన పట్ల సంతోషాన్ని .. సంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమాని చూసిన రామ్ చరణ్ తేజ్.. కళ్యాణ్ దేవ్ నటనపై అభినందనలు కురిపించారు.

పూల్ బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.  దీంతో చరణ్ కి కళ్యాణ్ దేవ్ థాంక్స్ చెప్పారు. విజేతతో సింపుల్ గా వచ్చిన కళ్యాణ్ దేవ్.. ఈసారి భారీ యాక్షన్ తో రావడానికి ట్రై చేస్తున్నారు. మెగా హీరోగాలకు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కళ్యా దేవ్ కి గబ్బర్ సింగ్ లాంటి కథని హరీష్ శంకర్ సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తికాగానే మూవీ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyaan Dhev
  • #Malavika Nair
  • #Murli Sharma
  • #Ram Charan
  • #Srija

Also Read

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

4 mins ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

19 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

23 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

6 mins ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

2 hours ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

22 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 day ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version