Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్లీ కలిసినటించనున్న రామ్ చరణ్, అరవింద్ స్వామి

మళ్లీ కలిసినటించనున్న రామ్ చరణ్, అరవింద్ స్వామి

  • March 11, 2017 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ కలిసినటించనున్న రామ్ చరణ్, అరవింద్ స్వామి

స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇందులో విలన్ గా నటించిన అరవింద్ స్వామికి  చిత్ర విజయంలో భాగస్వామ్యం ఉంది. ఆయన విలనిజం సినిమాకి ప్లస్ అయిందని విమర్శకులు ప్రశంసించారు. మళ్లీ వీరిద్దరి కలసి నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రామ్ చరణ్ తో స్పై థ్రిల్లర్ స్టోరీని తెరకెక్కించనున్నారు.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకున్నట్లు తెలిసింది. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ఫిలిం లో చెర్రీ రా ఏజెంట్ గా నటించనున్నారు.

ఈ మూవీ ని మణిరత్నం ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ విలేజ్ లవ్ స్టోరీ కథతో  రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి మణిరత్నం దర్శకత్వంలో నటించాలని చెర్రీ తొందరపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #cheliya movie
  • #Dhruva Movie
  • #Mani Ratnam
  • #Ram Charan

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

2 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

3 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

4 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

13 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

5 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

6 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

10 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version