Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అది అఫీషియల్ కాదు అంటున్న చెర్రీ!!!

అది అఫీషియల్ కాదు అంటున్న చెర్రీ!!!

  • March 20, 2017 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అది అఫీషియల్ కాదు అంటున్న చెర్రీ!!!

మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 9ఏళ్ల తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు…అదే సొంత బ్యానర్ లో, ఫక్తు తమిళ కధతో….అయితే ఆ సినిమాని హిట్ చెయ్యడానికి…ప్రమోషన్ విషయంలో భారీగానే ఖరు పెట్టాడు చెర్రీ…అయితే చిరు ఇమేజ్ ఇంకా ఎక్కడా చెక్కు చెదరక పోవడంతో సినిమా మంచి టాక్ సంపాదించుకుంది…అయితే భారీ హిట్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ను మాత్రం నిరాశ పరిచింది…ఇదిలా ఉంటే….ఖైదీ 150తో మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్…చిరంజీవితో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి తన 151వ సినిమాని రామ్ చరణ్ బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆ విధంగా వస్తున్న మూవీనే ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్స్‌’ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకుడు. చారిత్రక నేపథ్యమున్న ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఇప్పటికే దర్శకుడు స్ర్కిప్ట్ ఫైనల్‌ వెర్షన్‌ ని సిద్ధం చేసుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు కధ ఇక్కడే మోడ్‌లయ్యింది….చిరంజీవి 151వ సినిమా లుక్‌ ఇదేనంటూ ఓ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పోస్టర్ నిజంగా ఒరిజినల్ పోస్టర్ లాగే ఉంది…గొడ్డలి, టైటిల్‌ లోగోతో పవర్‌ఫుల్‌గా ఉన్న ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ పోస్టర్ పై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఆది ఫేక్ అని…తాము ఇంకా అఫిషియల్ పోస్టర్ విడుదల చెయ్యలేదు అని… అభిమానులు కాస్త ఓపిక పట్టాలి అని, అఫీషియల్ డేట్, టైమ్ చెబుతాం అని తెలిపాడు చెర్రీ…మరి మాస్ హీరోగా, కామెడీ హీరోగా మంచి పేరు ఉన్న చిరు ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi 151 Film
  • #Director Surender Reddy
  • #Paruchuri Brothers
  • #Ram Charan
  • #uyyalawada narasimha reddy

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

3 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

7 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

5 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

5 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

6 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version